వికీపీడియా:శిక్షణ శిబిరం
(వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు నుండి దారిమార్పు చెందింది)
వివిధ ప్రాంతాలలో జరిగిన వికీపీడియా శిక్షణ శిబిరాలను ఈ దిగువ చేర్చడం జరిగినది.
గుంటూరు
[మార్చు]తిరువూరు
[మార్చు]విజయవాడ
[మార్చు]హైదరాబాద్
[మార్చు]పులివెందుల
[మార్చు]వికీ శిక్షణ శిబిరం వికీ పని వేగంగా నేర్చుకోవటానికి 4గంటలు ఆపై నిడివి గల ప్రధానంగా ముఖాముఖిగా నిర్వహించే కార్యక్రమం. మరిన్ని వివరాలకు వికీపీడియా:తెవికీ అకాడమీ, ఈ పేజీ కాలరేఖ క్రమంలో ఎక్కడ జరిగినవి, వాటి ఫలితాలు ఎలా వున్నాయి,నేర్చుకున్న సంగతులు చేర్చటానికి వుద్దేశించింది.
శిక్షణశిబిరాల పట్టిక
[మార్చు]date(mm/dd/yy) | location | venue | participant _count |
participant _type |
participant _background |
tewiki coordinator uname |
lead_org _supporting |
academy_url | report_url _or_wikilink |
---|---|---|---|---|---|---|---|---|---|
10/06/09 | చీరాల | చీరాల ఇంజనీరింగ్ కాలేజీ | 120 | విద్యార్ధులు | సాంకేతిక | Arjunaraoc | [1] | ||
02/20/10 | ఒంగోలు | క్యుఐఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | విద్యార్ధులు | సాంకేతిక | Arjunaraoc | ||||
02/22/10 | నరసరావుపేట | ఎస్ఎస్ఎన్ కాలేజీ | విద్యార్ధులు | సాంకేతిక | Arjunaraoc | ||||
11/02/10 | గుంటూరు | జెకెసి కాలేజీ | 75 | విద్యార్ధులు | సాంకేతిక | Arjunaraoc | వికీపీడియా:తెవికీ_వార్త/2010-12-07/తెవికీ_పై_అవగాహనా_సదస్సు | ||
11/01/10 | గుంటూరు | విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ | 75 | విద్యార్ధులు | సాంకేతిక | Arjunaraoc | వికీపీడియా:తెవికీ_వార్త/2010-12-07/తెవికీ_పై_అవగాహనా_సదస్సు | ||
08/06/12 | కుప్పం | ద్రావిడ విశ్వవిద్యాలయం | విద్యార్ధులు | మానవీయ | Arjunaraoc | WMIN | [2] | [3] | |
10/06/12 | చెన్నయ్ | ఐఐటి | విద్యార్ధులు | సాంకేతిక | Arjunaraoc | WMIN | |||
04/09/13 | హైదరాబాద్ | సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ | ఉద్యోగులు | వివిధ | రహ్మానుద్దీన్ | WMIN | [4] | ||
25/01/15 | గుంటూరు | అన్నమయ్య గ్రంథాలయం | 8 | ఉద్యోగులు | వికీ ఉపయోగం తెలుగు టైపింగ్, వ్యాస విస్తరణ, ఇబ్బందులు | విశ్వనాధ్ | WMF | తెలుగు గ్రంథాలయం | |
18/03/15 | రాజమండ్రి | గౌతమీ గ్రంథాలయం | 150 | ఉద్యోగులు, విద్యార్ధులు, పాఠకులు,ఇతరులు | వికీ ఉపయోగం, భవిష్యత్ వికీ, తెలుగు టైపింగ్, వ్యాస విస్తరణ, ఇబ్బందులు | విశ్వనాధ్, పవన్ సంతోష్ | WMF | తెలుగు గ్రంథాలయం | |
12/04/15 | పిఠాపురం | సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం | 75 | ఉద్యోగులు, విద్యార్ధులు, పాఠకులు,ఇతరులు | వికీ ఉపయోగం, భవిష్యత్ వికీ, తెలుగు టైపింగ్, వ్యాస విస్తరణ, ఇబ్బందులు | విశ్వనాధ్, రాజా చంద్ర | WMF | తెలుగు గ్రంథాలయం |