Jump to content

వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/2 జూన్ 2013

వికీపీడియా నుండి

బెంగుళూరులో మొదటి (సాధారణ) తెలుగు వికీపీడియన్ల సమావేశం

కర్నాటక శాసనసభా భవనం విధానసౌధ, బెంగుళూరు.

కార్యక్రమ వివరాలు

[మార్చు]
చర్చాంశాలు
  • స్వాగతం .. శశి
  • పరిచయాలు.. అందరు
  • తెవికీ ప్రాజెక్టుల స్థితిగతులు.. అర్జున
  • బెంగుళూరు లో తెవికీ కార్యక్రమాలు, సభ్యుల వృద్ధి.. అందరు
  • తెవికీలో సమస్యలు పరిష్కారాలు.. అందరు
  • తెలుగువారి కుటుంబాలలో సంబంధబాంధవ్యాలు.. అందరు
  • <విషయం చేర్చండి>


సూచనలు: బెంగుళూరులో వున్న వారు తప్పక నోట్ బుక్ లేక టాబ్లెట్ కంప్యూటర్లు తెచ్చుకుంటే ప్రత్యక్షంగా సమస్యల పరిష్కారానికి వీలవుతుంది.
ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికోసం గూగుల్ హేంగౌటు ప్రయత్నించబడుతుంది. వివరాలకు సమావేశసమయానికి వెబ్ ఛాట్ లో #wikimedia-in చానల్ లేక ఇదే పేజీలో చూడండి.

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]
తప్పక
  1. -- శశి (చర్చ) 17:18, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --అర్జున (చర్చ) 03:34, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. -- రవిచంద్ర (చర్చ) 11:35, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
బహుశా
  1. రాధాక్రిష్ణ (చర్చ) 06:38, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. రహ్మానుద్దీన్ (చర్చ) 06:49, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
పాల్గొనటానికి కుదరని
  1. <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

నివేదిక

[మార్చు]

అర్జున, రవిచంద్ర, శశి లతో బాటు, ప్రముఖ జీవసాంకేతిక పరిశోధకులు, ఆచార్యులు మరియు అరవిందుల రచన సావిత్రిని తెలుగు అనువాదం చేసిన డాక్టర్ టి రామకృష్ణ గారు మరియు వై.ఎస్.ఆర్ జిల్లావిద్యాశిక్షణ సంస్థ తెలుగుఅధ్యాపకులు గుడిపాటి నారాయణ గారు హాజరయ్యారు.

  • ప్రణాళిక ప్రకారం స్వాగత, పరిచయాల తర్వాత, అతిధులకి తెవికీ ప్రాజెక్టు, దాని ఉపయోగాలు, వ్యాసాల శోధన, సవరణ, సహాయ సహకారాలు, పరస్పర క్రియలపై టూకీగా ప్రదర్శనాపూర్వకంగా ఒక అవగాహనని ఇవ్వటం జరిగినది.
  • వికీ సోదర ప్రాజెక్టులైన కామన్స్, విక్షనరీ, వికీసోర్స్, వికీకోట్ల పై కూడా అవగాహనని ప్రదర్శనాపూర్వకంగా ఇవ్వటం జరిగినది.
  • అతిధుల సందేహాలని అర్జున, రవిచంద్ర, శశి లు సోదాహరణలతో నివృత్తి చేశారు.
  • రామకృష్ణ గారు తెలుగువికీ అభివృద్ధికి సమాంతరంగా పరిపాలన వ్యవహారాలలో తెలుగు వాడుకని పెంచాలని, దానికి పనిచేస్తున్న సంస్ధలు, అధికారులతో సంప్రదింపులు చేయాలని సూచించారు.
  • నారాయణ గారు, తెలుగు బోధనా రంగంలో ప్రమాణాలు పెంచడానికి తెలుగు వికీపీడియా బాగా సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
  • రామకృష్ణ మరియు నారాయణ గార్లు తమ తమ అనుబంధ సంస్థలలో వికీ అవగాహన సదస్సులు నిర్వహించడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.
  • బెంగుళూరు లో ప్రతి రెండవ శనివారం (జులైనుండి) మధ్యాహ్నం తెలుగు వికీ అవగాహనను పెంచడానికి మరియు పలురంగాలలోనున్న తెలుగు ప్రముఖులను దీనిలో భాగస్వాములని చేయాలని సంకల్పించడమైనది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

2011 లో వికీ దశాబ్ది వుత్సవాలలో భాగంగా బెంగుళూరులో తెలుగు వికీపీడియన్లసమావేశం