వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 24, 2013 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

సమావేశం నిర్వాహకులు[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. Pranayraj1985 (చర్చ) 10:42, 1 నవంబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
  1. --అర్జున (చర్చ) 09:35, 24 నవంబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

  • దశమ వార్షికోత్సవానికి సంబంధించిన వివరాలు కశ్యప్ గారు వివరించారు. CDs తయారి, వికీపీడియా శిక్షణా శిబిరాలు, ఈ-తెలుగు స్టాల్, 10మంది వికీపీడియన్ల ఎంపిక మరియు బహుమతి గురించిన చర్చ జరిగింది.
  • ఈ-తెలుగు స్టాల్ కోసం National Book Trust వాళ్ల అనుమతి అవసరం. దీనిని కశ్యప్ గారికి అప్పగించడం జరిగింది.
  • భాస్కరనాయుడు గారు జానపదకళారూపం ప్రాజెక్టులో జరిగిన కృషి వివరించారు. అన్ని వ్యాసాలకు మూలాలు ఉండాలని అర్జునరావు గారు సూచించారు.
  • వికీసోర్స్ లో ఉన్న వృక్షశాస్త్రంను వికీకరణ చేయడం ప్రారంభమైందని రాజశేఖర్ చెప్పారు. అందులో ఉన్న అధ్యాయాలుగా విడదీయీలని అర్జునరావు గారు సూచించారు.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం ప్రణాలిక తయారీ గురించి రాజశేఖర్ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ ప్రాజెక్టులకు తాత్కాలిక ముగింపు పలికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే బాగుంటుందని, అంతేకాకుండా ముందుగా స్థానిక అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అర్జునరావు అన్నారు.
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక[మార్చు]