Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మే 18, 2014 సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

[మార్చు]
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]
  • గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]
  1. Pranayraj1985 (చర్చ) 09:25, 12 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. రహ్మానుద్దీన్ (చర్చ)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


వెబ్ ఛాట్ ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

వెబ్ ఛాట్ ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు ఇక్కడ లాగిన్ అవగలరు. వివరాలకు వెబ్ ఛాట్ లంకెలో చూడగలరు


బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]
  1. తెలుగు వికీపీడియా గణాంకాలను రహ్మనుద్దీన్ వివరించారు.
  2. కథానిలయం ప్రాజెక్ట్ గురించి తెలియజేశారు.
  3. వికీపీడియా:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం జులై 2014-జూన్2015 తెలుగు వికీ ప్రణాళికలో చేయాల్సినవి, ఇప్పటివరకు చేసినవి, చేయని వాటిగురించి వివరించారు.
  4. వాడుకరుల మధ్య పరస్పర సహకారాలు ఉండాలని, దానికోసం తెలియని విషయాలను అడగాలని, తెలిసిన విషయాలను ఇతర సభ్యులతో పంచుకోవాలని సూచించారు. వాడుకర్లకు మెయిల్ పంపించే విధానాన్ని చూపించారు.
  5. అనంతరం వికీమీడియన్స్ స్పీక్ రికార్డింగ్ లో భాగంగా భాస్కరనాయుడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, ప్రణయ్ ల రికార్డింగ్ జరిగింది.


ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రహ్మనుద్దీన్
  2. భాస్కరనాయుడు
  3. గుళ్ళపల్లి నాగేశ్వరరావు
  4. ప్రణయ్‌రాజ్ వంగరి
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక

[మార్చు]