Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/వికీమానియా 2022 వేడుకలు

వికీపీడియా నుండి

వికీమానియా, భారత స్వాతంత్ర్య వజ్రోత్సావాల సందర్భంగా తెలుగు వికీపీడియా సభ్యుల సమక్షంలో వికీమానియా 2022 వేడుకలు, వికీపీడియా పేజీలకు ఫోటోలకు కావలెను పోటీల శిక్షణా శిబిరంతోపాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సావాలకు సంబంధించిన మిని ఎడిట్-ఎ-థాన్ నిర్వహించబడుతోంది. వికీ సభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొనేలా ఆఫ్లైన్ (రవీంద్రభారతి), ఆన్లైన్ (జూమ్/గూగుల్ మీట్) పద్ధతిలో సమావేశం నిర్వహించబడుతుంది.

పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతి, హైదరాబాదు

వివరాలు

[మార్చు]

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]

తెలుగు వికీపీడియా పేజీలకు ఫోటోలు కావాలి ప్రాజెక్ట్‌ను బలోపేతం చేయటానికి ప్రణాళిక.

  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]
ప్రత్యక్షంగా పాల్గొనేవారు
  1. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:30, 12 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Kasyap (చర్చ) 01:44, 13 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

ఆన్లైన్ ద్వారా పాల్గొనేవారు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]
కార్యకలాపాలు
చర్చాంశాలు
  • వికీ పేజెస్ వాటింగ్ ఫోటోస్ పోటీ నిర్వహణ, కార్యక్రమాలు
  • కొత్తవారిని వికీపీడియా పరిచయంపై చేయవలసిన కార్యక్రమాలు
నిర్ణయాలు
  • వికీ పేజెస్ వాటింగ్ ఫోటోస్ పోటీ సందర్భంగా వివిధ గ్రామలకు సంబంధించిన ఫోటోలు సేకరించడానికి ఒక క్యాంపేనింగ్ కార్యక్రమం నిర్వహించి, గూగుల్ ఫారం ద్వారా ఫోటోలను సేకరించడం
  • విద్యాసంస్థలలో వికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి కొత్తవారికి వికీపీడియా పరిచయం చేయడం

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు

[మార్చు]
  1. కృపాల్ కశ్యప్
  2. ప్రణయ్‌రాజ్ వంగరి
  3. నేతి సాయికిరణ్
  4. బత్తిని వినయ్ కుమార్ గౌడ్

ఆన్లైన్ ద్వారా పాల్గొన్నవారు

[మార్చు]
  1. నాగరాణి బేతి
  2. ప్రభాకర శర్మ
  3. వినయ్ మానుక
  4. సంతోష్ ఎస్రం
  5. సతీష్ కుమార్ అడ్ల

చిత్రమాలిక

[మార్చు]
వికీ మేనియా 2022 హైదరాబాద్