వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మార్చి 20, 2016 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.


వివరాలు[మార్చు]

  • ప్రదేశం : ఎన్టీఆర్ ట్రస్ట్, రోడ్ నెం. 2, బంజారాహిల్స్, హైదరాబాద్
  • తేదీ : 20:03:2016; సమయం : 10 a.m. నుండి 6 p.m. వరకూ.

ఈనెల అతిథి[మార్చు]

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు
  • అక్కడకు చేరుకొనేదెలా? ---Nrgullapalli (చర్చ) 12:56, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం నిర్వాహకులు[మార్చు]

  1. రాజశేఖర్

నిర్వహణ సహకారం[మార్చు]

  1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

  1. Pranayraj1985 (చర్చ) 09:56, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

ఈ సమావేశానికి ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు వికీపీడియా కార్యశాల నిర్వహించడింది.

చర్చించిన అంశాలు[మార్చు]

  • సీఐఎస్-ఎ2కె ప్రణాళిక జూలై 2016 - జూన్ 2017ను పవన్ సంతోష్ సభ్యులకు ప్రెజంట్ చేశారు. పాల్గొన్న సభ్యులు తాము చేసిన సూచనలు అవి ప్రణాళికలో ప్రతిఫలించడం వంటివి పరిశీలించారు.
  • డా.రాజశేఖర్ ప్రణాళికను గురించి వాస్తవికంగానూ, అమలుచేయదగ్గదిగానూ ఉందన్నారు. గుళ్ళపల్లి నాగేశ్వరరావు నెలవారీ సమావేశాల కొరకు కొంత నగరంలోని కేంద్ర భాగంలో ఏర్పాటుచేసేందుకు వీలుందేమో పరిశీలించాలన్నారు.

ఫలితాలు[మార్చు]

పాల్గొన్నవారు[మార్చు]

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. డా.రాజశేఖర్
  2. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  3. పవన్ సంతోష్
  4. ప్రణయ్ రాజ్ వంగరి


Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక[మార్చు]