Jump to content

వికీపీడియా:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017/అర్థ సంవత్సర నివేదిక

వికీపీడియా నుండి

2016-17 సీఐఎస్-ఎ2కె తెలుగు ఫోకస్ లాంగ్వేజ్ ప్రణాళిక యొక్క అర్థ సంవత్సర నివేదిక ఇది. ఇది మెటా వికీలోని ప్రోగ్రస్ రిపోర్ట్ కు అనువాదం, మూల ప్రతిని ఇక్కడ చదవవచ్చు.

నివేదిక ఉద్దేశ్యం

[మార్చు]

తమ సంవత్సర ప్రణాళిక నిధులు (Annual Plan Grants) పొందే సంస్థలు తాము మొదటి ఆరునెలల్లో సాధించిన ఫలితాలను వివరించేందుకు ఈ నివేదిక ఉపకరిస్తుంది. సంవత్సర ప్రణాళిక ముగిశాకా ఇంపాక్ట్ రిపోర్ట్ ద్వారా ఈ అర్థ సంవత్సర నివేదికలో ప్రతిబింబించిన ప్రగతి, తర్వాతి ఆరునెలల ప్రగతీ కలిపి నివేదిస్తారు. ఈ నివేదిక ప్రధానంగా నాలుగు విభాగాలుగా విభజింపబడింది: గ్లోబల్ మెట్రిక్స్ ని, కార్యక్రమ కథనాలను, ఆర్థిక సమాచారం, సమ్మతి వంటివాటితో ఉంది.

గ్లోబల్ మెట్రిక్స్

[మార్చు]

కంటెంట్, పార్టిసిపేషన్లను అభివృద్ధి చేయడంలో వికీమీడియా ఫౌండేషన్ వ్యూహాత్మక లక్ష్యాల వైపు కీలకమైన పురోగతిని కొలిచేందుకు "గ్లోబల్ మెట్రిక్స్" రూపకల్పన చేశారు. వివిధ గ్రాంట్ ప్రాజెక్టుల లక్ష్యాలు, కొలిచే మానాలను రెండేళ్ళపాటు గమనించాకా, కొన్ని ముఖ్యమైన మెట్రిక్స్ సాధారణంగా చాలా ప్రాజెక్టుల్లో ఉపయోగించే సూచికలుగా ముందుకువచ్చాయి, ఐతే ఇవి ప్రాజెక్టులు/గ్రాంటులు అన్నిటికీ అన్నీ ఒకేలా పొసగవని వికీమీడియా ఫౌండేషన్ గమనించింది. ఐతే గ్రాంట్లు ఇచ్చేవారు, స్వీకరించి పనిచేసేవారు కలిపి ఉమ్మడిగా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఇవి పనికివస్తాయి. గ్లోబల్ మెట్రిక్స్ దానికవే తుద కాదు. ఈ మెట్రిక్స్ ని ఉపయోగించి చూసినప్పుడు మంచి లేదా చెడ్డ ఫలితాలు అని చెప్పలేం, అవి ప్రభావాన్ని అంచనావేసేప్పుడు మొదటి మెట్టుగానే చూడాలి. అవి వ్యూహాత్మక లక్ష్యాలకు అనుసంధానించి పరిశీలించుకునేందుకు, ప్రణాళిక అమలులో సాధ్యమైన మొత్తం పార్టిసిపేషన్, కంటెంట్లను అంచనా వేయడానికి, స్థిరమైన కొలమానాల కింద తీసుకోవచ్చు. కానీ అవి నివేదించదగ్గ ఏకైక సంఖ్యలు కావు, చాలా ప్రాజెక్టులను అంచనా వేసేందుకు అత్యుత్తమ కొలమానాలు కాదు, సందర్భం నుంచి వేరుచేసి విడిగా పరిశీలించేందుకు కాదు

గ్లోబల్ మెట్రిక్స్ సాధించిన ఫలితం వివరణ
పాల్గొన్న యాక్టివ్ ఎడిటర్ల సంఖ్య 24
కొత్త వాడుకరుల సంఖ్య 72
పాలుపంచుకున్న వ్యక్తుల సంఖ్య 635
ఫోటోలతో అభివృద్ధి చేసిన వ్యాసాల సంఖ్య 130 తెలుగు వికీపీడియాలో ఫోటోలు లేని వ్యాసాల్లో కామన్స్ నుంచి ఫోటోలు చేర్చే ఇమేజ్-థాన్ నిర్వహించాము
కొత్తగా చేర్చిన లేక విస్తరించిన వ్యాసాల సంఖ్య 133+2216 వికీసోర్సు పేజీలు
వికీమీడియా ప్రాజెక్టుల్లో

ప్రోగ్రాం కథనాలు

[మార్చు]

కాలరేఖ

[మార్చు]
నెల ఎడిటథాన్లు వికీపీడియా విద్యాకార్యక్రమం వికీసోర్స్ స్ప్రింట్స్ నైపుణ్య అభివృద్ధి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ నాణ్యతాభివృద్ధి కృషి
జూలై స్వేచ్ఛా నకలు హక్కుల్లో పుస్తకాలు విడుదల హైదరాబాద్ వికీపీడియా మీటప్ లో శిక్షణా కార్యక్రమాలు
ఆగస్టు ఆంధ్రా లొయోలా కళాశాలలో తెలుగు వికీపీడియా కార్యశాల,
వృక్ష జాతుల గురించి వ్యాసాలు విస్తరించడం (క్యూఆర్ కోడ్ కార్యక్రమం)
స్వేచ్ఛా నకలు హక్కులో పుస్తకాలు విడుదల హైదరాబాద్ వికీపీడియా మీటప్ లో శిక్షణా కార్యక్రమాలు గ్రామ వ్యాసాల సమాచారాన్ని శైలి పరమైన చర్చకు పెట్టడం,
సమాచారాన్ని వ్యాసంగా మలిచే శైలిని అభివృద్ధి చేసి నమూనా వ్యాసం అందించడం
సెప్టెంబరు ఆంధ్ర లొయోలా కళాశాలలో తెలుగు గ్రామ వ్యాసాల గురించి ప్రెజంటేషన్ గుంటూరులో స్కానథాన్ గ్రామ వ్యాసాల అభివృద్ధి గురించి సమావేశం
October ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్, ప్రత్యేకాసక్తులు కలిగిన సముదాయాలను సంప్రదించడం వనరుల అందజేత కార్యక్రమం గ్రామ వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు గురించి సమావేశం
November ప్రత్యేకాసక్తులు కలిగిన సముదాయాలను సంప్రదించడం Wikisource Workshop to Students Resource Exchange program, Rajahmundry Book festival Wikipedia stall
December Telugu Wikipedia Workshop in JKC College, Guntur Telugu Wikisource sprint Mini-TTT and MWT in Hyderabad Resource Exchange program, Hyderabad Book festival - Telugu Wikipedia Stall Rolling out exercise to prioritize Google Translate article improvement

Edit-a-thons

[మార్చు]
JKCC Telugu Wikipedia Workshop
  • Telugu Wikipedia Workshop in JKCC, Guntur : As the first workshop held in Jagarlmudi Kuppuswamy Chowdary College (JKCC), Guntur, the event helped student participants create Wikipedia accounts and familiarized them with the guidelines and style of Wikipedia editing. The student Wikipedians later went on to improve Telugu Wikipedia quality by adding images to articles and fixing dead-end pages that do not have any inter-wiki links.
  • Approaching communities of interest : CIS-A2K has carried out a pilot project to conduct mini-workshops for individuals and groups of experts in various fields, including literature, films, science, and sports, as an approach to recruit new Wikipedians and improve the online content. The target experts, or the "communities of interest", contribute to Telugu Wikipedia by expanding content coverage, providing expertise and resources in various fields, as well as establishing inter-disciplinary and inter-regional networks for the Telugu Wikipedian community. Online and on-site mini-workshops both have been conducted for the communities of interest in Geology and Film Studies.
  • Expand topic coverage in Telugu Wikipedia  : Online edit-a-thons are conducted along with local Wikipedians to improve and create articles in topics that are underrepresented in Telugu Wikipedia, such as tourist sites in Telangana and Andhra Pradesh. CIS-A2K also provides guidance and support to community's participation in nationwide edit-a-thons and global initiatives like Wikipedia Asian month. One of the community members observed that these activities help the community to come together and work more collaboratively.

Wikipedia Education Program

[మార్చు]
Name of the organization Activity Dates Contribution Follow-up
Andhra Loyola College, Vijayawada Workshop to improve content and quality in Telugu Wikipedia 16-18 August 2016
  • Improved 118 articles by adding images and added content to 6 articles
  • Improved 32 Wikidata items
  • Follow-up activities were conducted with the same student participants
Andhra Loyola College Creating articles about tree species on campus and putting a QR code board on each tree to help students learn more about the plants. 29, 30th of August, 2016,
  • created 2 new articles in Telugu Wikipedia
  • QR code boards are installed to trees on campus
Andhra Loyola College A National Seminar presentation by environmentalist and Marathi Wikipedian, Subodh Kulkarni, on Telugu Wikipedia Village project 3 September 2016
  • Raise awareness on Telugu Wikipedia and its villager articles
Andhra Loyola College Wikisource Workshop for Students 18-20 November 2016
  • Initiated Telugu Wikisource sprint in ALC
  • A follow-up session was conducted in 25 and 26 November 2016
Jagarlamudi Kuppuswamy Chowdary College, Guntur Wikipedia Awareness session for students First week of December 2016
  • Students had a higher awareness and interest in Wikipedia, and many signed up rate for the follow-up event
  • A followup workshop was conducted in the same month
Jagarlamudi Kuppuswamy Chowdary College, Guntur Telugu Wikipedia Workshop 23rd and 24th of December 2016
  • Students created Wikipedia accounts and learned to improve articles in Telugu Wikipedia
Andhra Loyola College Telugu Wikisource Sprint 18 November 2016
  • Students proof-read about 2000 pages (nearly 12 books) in Telugu Wikisource.
Adikavi Nannaya University Telugu Wikipedia Workshop 6 and 7 January 2017
  • Students created account in Telugu Wikipedia
  • Improved and created articles in Telugu Wikipedia
A basic editing workshop will be conducted in February