వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఆగష్టు 28, 2016 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు[మార్చు]


చర్చించాల్సిన అంశాలు[మార్చు]

 • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
 • 12వ వార్షికోత్సవ నిర్వాహణ
 • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు[మార్చు]

 1. రాజశేఖర్

నిర్వహణ సహకారం[మార్చు]

 1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

 1. Pranayraj1985 (చర్చ) 09:29, 23 ఆగష్టు 2016 (UTC)
 2. శశి (చర్చ) 06:31, 27 ఆగష్టు 2016 (UTC)

పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారుపాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


 1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

చర్చించిన అంశాలు[మార్చు]

 1. ఆగష్టు 5,6,7వ తేదీలలో చండిఘడ్ లో జరిగిన వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 లో తెలుగు వికీపీడియన్లు పాల్గొని, ఇతర భాషా వికీపీడియాలతో జరిపిన చర్చల గురించి, పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియా సాధించిన విజయం గురించి, కశ్యప్ మరియు పవన్ సంతోష్ వికీకాన్ఫరెన్స్ లో ఇచ్చిన పేపర్ ప్రజెంటేషన్ గురించి పవన్ వివరించారు.
 2. గ్రామ వ్యాసాలకు సంబంధించి సరైన మూలాలు దొరికినందువల్ల, గ్రామ వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్నట్లు పవన్ చెప్పారు. గ్రామ వ్యాసాల ప్రాజెక్టు గురించి వివరించారు.
 3. విజయవాడకు చెందిన ఆంధ్ర లొయొలా కళాశాలలో ఆగస్టు 16 నుండి 18 వరకు జరిగిన వికీపీడియా కార్యశాల గురించి పవన్ వివరించారు.
 4. మినీ వికీపీడియా వర్కుషాపులో భాగంగా ఇన్ఫోబాక్స్ టూల్, (Wiki ToDo) టూల్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది.
 5. 12వ వార్షికోత్సవానికి సంబంధించిన చర్చ జరిగింది. ఈవిషయమై రచ్చబండలో రాయాలని సూచించడమైనది. అదేవిధంగా కార్యానిర్వహక కమిటీ విధులు - బాధ్యతలు గురించి తెలుపడమైనది.
 6. Rio Olympics 2016 ఎడిటథాన్ గురించి వికీమీడియా ఇండియా ఛాప్టర్ అధ్యక్షుడు యోహన్ థామస్ వివరించారు. తెవికీ సభ్యులు ఈ ఎడిటథాన్ లో పాల్గొని, Rio Olympics 2016కి సంబంధించిన వ్యాసాలను తెవికీలో రాయాలని కోరారు.

పాల్గొన్నవారు[మార్చు]

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
 1. గుళ్లపల్లి నాగేశ్వరరావు
 2. శశి
 3. పవన్ సంతోష్
 4. ప్రణయ్‌రాజ్ వంగరి
 5. యోహన్ థామస్
 6. సంతోష్ పంజాల
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక[మార్చు]