వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి/ప్రాధాన్యత క్రమం
ఈ కింది విధానం తెలుగు గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి కోసం ప్రతిపాదింపబడుతున్నది.
విధానం
[మార్చు]- 2017 ఏప్రిల్ 24 తేదీన మొదలైన మొదటి దశ ప్రాధాన్యత క్రమం నిర్ధారణ మే 1వ తేదీతో పూర్తవుతుంది. సముదాయ సభ్యుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో మే 18 వరకూ పొడిగించి చూస్తున్నాం.
- పాల్గొనే వికీపీడియన్ వద్ద 60 పాజిటివ్ పాయింట్లు, 60 నెగెటివ్ పాయింట్లు వ్యాసాలకు కేటాయించడానికి ఉంటాయి.
- ఆయా పాయింట్లను సూచనా మాత్రంగా ఉన్న ప్రాధాన్యత ప్రమాణాలను తమ విచక్షణ మేరకు అన్వయించుకుని తీసేయాలని భావించిన వ్యాసాలకు నెగెటివ్ పాయింట్లు, అభివృద్ధి చేయదగ్గవి అన్న వ్యాసాలకు పాజిటివ్ పాయింట్లు కేటాయించవచ్చు.
- అయితే ఒక్కో వ్యాసానికి నెగెటివ్ పాయింట్లు కానీ, పాజిటివ్ పాయింట్లు కానీ గరిష్టంగా 6, కనిష్టంగా 3 మధ్యలోనే కేటాయించాల్సి వుంటుంది.
- ఆ రకంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించిన వ్యాసాలను లిస్టు చేసి ఇటు అభివృద్ధి చేయదగిన వ్యాసాలను ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారు అభివృద్ధి చేయవచ్చు (వారు ఇలాంటి లిస్టు కోసమే కోరుతున్నారు), అలానే తీసేయదగ్గవిగా నిర్ధారణ అయిన వ్యాసాలను తొలగిస్తూ పోవచ్చు.
సూచించే ప్రమాణాలు
[మార్చు]ఈ కింది ప్రమాణాలు కేవలం సూచనలు వంటివి, వీటిని విషయ ప్రాధాన్యతలో ఉపయోగించుకోవచ్చు. లేదంటే వీటితో పాటు మరేదైనా ఆయా వికీపీడియన్ లాజికల్ గా సరైనవని భావిస్తే విచక్షణ మేరకు దాన్ని కూడా వాడవచ్చు.
- విషయ ప్రాధాన్యత
- ఆంగ్ల (మూల) వ్యాస నాణ్యత (అనువదించదగ్గ వాటికే)
- తెలుగు రిఫరెన్సులతో మరింత విస్తరించగల అవకాశం
- తెలుగు పాఠకుల ఆసక్తి
- ఫోటోల లభ్యత
తీసేసేప్పుడు ప్రత్యేకించి ఆయా వ్యాసాలు తెలుగు వికీపీడియా విషయ ప్రాధాన్యతలో ఎక్కడో వెనుకబడి వుండడం, నోటబుల్ కాకపోవడం, ఆంగ్లంలోనే అరకొర సమాచారం ఉండడం, తెలుగు పాఠకుల ఆసక్తికి దూరంగా ఉన్నాయని భావించడం వంటివి ఉండవచ్చు.
సమీక్ష చేసే సభ్యులు
[మార్చు]- పాల్గొనే సభ్యులు
pm1:--పవన్ సంతోష్ (చర్చ) 17:30, 11 మే 2017 (UTC)
pm2: --Meena gayathri.s (చర్చ) 04:23, 26 మే 2017 (UTC)
pm3:
pm4:--Rajasekhar1961 (చర్చ) 04:58, 26 మే 2017 (UTC)
pm5:
వ్యాసాలు
[మార్చు]ప్రస్తుత దఫాలో ప్రాధాన్యత నిర్ధారణ
[మార్చు]- తొలగించాల్సినవి
- ఉంచాల్సినవి
గత దఫాల్లో ప్రాధాన్యతగా గుర్తింపు పొంది మిగిలిన వ్యాసాలు
[మార్చు]అభివృద్ధి చేయాల్సినవి
[మార్చు]మొదటి దఫా ఇక్కడ చూడవచ్చు రెండవ దఫా ఇక్కడ చూడవచ్చు
గమనిక: "-" తరువాత ఉన్న ఇంగ్లీషు లింకు, ఈసరికే ఇతర జాబితాల్లో చేర్చి ఉన్నవి
- ఆలిస్'స్ ఎడ్వెన్చర్స్ ఇన్ వండర్‌ల్యాండ్ - en:Alice's Adventures in Wonderland
- అమెజాన్.కాం - en:Amazon (company)
- యానిమేషన్ - en:Animation
- అజ్ఞాత (సమూహం) - en:Anonymous (group)
- వెన్నునొప్పి - నడుము నొప్పి - en:Back pain
- బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ - en:BBC
- బిబిసి వరల్డ్ న్యూస్ - en:BBC World News
- మెదడు కణితి - en:Brain tumor
- మరణశిక్ష - en:Capital punishment
- హృదయ స్తంభన - en:Cardiac arrest
- గుండె శస్త్రచికిత్స - en:Cardiac_surgery
- భారత ఆదాయ పన్ను శాఖ - en:Income tax in India
- రసాయన పరిశ్రమ - en:Chemical industry
- ప్రసరణ వ్యవస్థ - en:Circulatory system
- సివిల్ ఇంజనీరింగ్ - en:Civil engineering
- సిఎన్ఎన్ (CNN) - en:CNN
- వర్ణాంధత్వం - en:Color blindness
- క్రెడిట్ కార్డు - en:Credit card
- భారతీయ సంస్కృతి - en:Culture_of_India
- డాక్యుమెంటరీ చిత్రం - en:Documentary film
- ఎలెక్ట్రిక్ కరెంట్ - en:Electric current
- విద్యుత్తు ఉత్పత్తి - en:Electricity generation
- ఫాస్ట్ ఫుడ్ - en:Fast food
- గామా కిరణం - en:Gamma ray
- 2009 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్
- 2011 క్రికెట్ ప్రపంచ కప్
- 3G
- ప్రత్యామ్నాయ ఇంధనం
- అర్మానీ
- ఆర్య జాతి
- లెమాన్ బ్రదర్స్ యొక్క దివాలా
- బారెల్ (ప్రమాణము)
- బెంచ్ ప్రెస్
- హాలీ బెర్రీ
- బ్రిటిష్ పెట్రోలియం
- రాబర్ట్ బ్రౌనింగ్
- సెన్సెక్స్
- వ్యాపార నమూనా
- బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్
- క్యాపిటల్ అకౌంట్
- గుండె రక్తనాళాల వ్యాధి -
- కంటిశుక్లం శస్త్రచికిత్స
- కణ వర్ధనం
- గర్భాశయ కాన్సర్
- వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్
- కమ్యూనిటీ రేడియో
- పరిరక్షణ జీవశాస్త్రం
- శారీరక దండన
- కార్పొరేట్ పాలన
- క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (రుణ రేటింగ్ సంస్థ)
- క్రికెట్ బ్యాట్
- పాడి పరిశ్రమ
- ది డూన్ స్కూల్
- విద్యా సాంకేతికత
- భూతాపం యొక్క ప్రభావాలు
- ఈద్-ఉల్-ఫితర్
- విద్యుత్ కారు
- ఎలక్ట్రానిక్ ఓటింగ్
- విపత్తు సంసిద్ధత
- ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము
- భారత ఆర్థిక మంత్రి
- ఆర్థిక సంవత్సరం
- ఎఫ్.ఎమ్. రేడియో
- ఆహార మరియు వ్యవసాయ సంస్థ
- ఆహార సంరక్షణ
- అటవీ ఆవరణశాస్త్రం
- తొలగించాల్సినవి
- క్రాష్ (2004 చిత్రం)
- క్రోన్స్ వ్యాధి
- సి.ఎస్.ఐ. మియామి
- డైమ్లెర్
- డెఫ్ లెప్పార్డ్
- వికాసాత్మక మనోవిజ్ఞానశాస్త్రం
- డయాబెటిస్ మెల్లిటస్ రకం 1
- డయాబెటిక్ నెఫ్రోపతీ
- డైట్ ఫుడ్
- కుక్కల శిక్షణ
- ది డోర్స్
- మత్తుపదార్థాల దుర్వినియోగం
- దుగోంగ్
- ఈక్విలిబ్రియమ్(చిత్రం)
- ఫాస్ట్‌ట్రాక్
- ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
- ఫీడ్‌బర్నర్
- ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్
- ఫెంగ్ షుయ్
- 2007–2009 ఆర్థిక సంక్షోభం
- కోశ విధానం
- ఆహారం మరియు ఔషధాల నిర్వహణ
- గ్లాక్సో స్మిత్ క్లైన్