వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి/ప్రాధాన్యత క్రమం/మొదటి దఫా
ఈ కింది విధానం తెలుగు గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి కోసం ప్రతిపాదింపబడుతున్నది.
విధానం
[మార్చు]- డిసెంబరు 26 తేదీన మొదలైన మొదటి దశ ప్రాధాన్యత క్రమం నిర్ధారణ జనవరి 2తో పూర్తవుతుంది.
- పాల్గొనే వికీపీడియన్ వద్ద 60 పాజిటివ్ పాయింట్లు, 60 నెగెటివ్ పాయింట్లు వ్యాసాలకు కేటాయించడానికి ఉంటాయి.
- ఆయా పాయింట్లను సూచనా మాత్రంగా ఉన్న ప్రాధాన్యత ప్రమాణాలను తమ విచక్షణ మేరకు అన్వయించుకుని తీసేయాలని భావించిన వ్యాసాలకు నెగెటివ్ పాయింట్లు, అభివృద్ధి చేయదగ్గవి అన్న వ్యాసాలకు పాజిటివ్ పాయింట్లు కేటాయించవచ్చు.
- అయితే ఒక్కో వ్యాసానికి నెగెటివ్ పాయింట్లు కానీ, పాజిటివ్ పాయింట్లు కానీ గరిష్టంగా 6, కనిష్టంగా 3 మధ్యలోనే కేటాయించాల్సి వుంటుంది.
- ఆ రకంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించిన వ్యాసాలను లిస్టు చేసి ఇటు అభివృద్ధి చేయదగిన వ్యాసాలను ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారు అభివృద్ధి చేయవచ్చు (వారు ఇలాంటి లిస్టు కోసమే కోరుతున్నారు), అలానే తీసేయదగ్గవిగా నిర్ధారణ అయిన వ్యాసాలను తొలగిస్తూ పోవచ్చు.
సూచించే ప్రమాణాలు
[మార్చు]ఈ కింది ప్రమాణాలు కేవలం సూచనలు వంటివి, వీటిని విషయ ప్రాధాన్యతలో ఉపయోగించుకోవచ్చు. లేదంటే వీటితో పాటు మరేదైనా ఆయా వికీపీడియన్ లాజికల్ గా సరైనవని భావిస్తే విచక్షణ మేరకు దాన్ని కూడా వాడవచ్చు.
- విషయ ప్రాధాన్యత
- ఆంగ్ల (మూల) వ్యాస నాణ్యత (అనువదించదగ్గ వాటికే)
- తెలుగు రిఫరెన్సులతో మరింత విస్తరించగల అవకాశం
- తెలుగు పాఠకుల ఆసక్తి
- ఫోటోల లభ్యత
తీసేసేప్పుడు ప్రత్యేకించి ఆయా వ్యాసాలు తెలుగు వికీపీడియా విషయ ప్రాధాన్యతలో ఎక్కడో వెనుకబడి వుండడం, నోటబుల్ కాకపోవడం, ఆంగ్లంలోనే అరకొర సమాచారం ఉండడం, తెలుగు పాఠకుల ఆసక్తికి దూరంగా ఉన్నాయని భావించడం వంటివి ఉండవచ్చు.
సమీక్ష చేసే సభ్యులు
[మార్చు]- పాల్గొనే సభ్యులు
pm1: చదువరి (చర్చ • రచనలు) 17:45, 26 డిసెంబరు 2016 (UTC)
pm2: Meena gayathri.s (చర్చ) 04:15, 27 డిసెంబరు 2016 (UTC)
pm3: Rajasekhar1961 (చర్చ) 04:47, 27 డిసెంబరు 2016 (UTC)
pm4: --రవిచంద్ర (చర్చ) 06:30, 2 జనవరి 2017 (UTC)
pm5: --పవన్ సంతోష్ (చర్చ) 17:16, 3 జనవరి 2017 (UTC)
వ్యాసాలు
[మార్చు]ఫలితం
[మార్చు]అభివృద్ధి చేయాల్సినవి
[మార్చు]- 2009 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్
- 2011 క్రికెట్ ప్రపంచ కప్
- 3G
- ఆలిస్'స్ ఎడ్వెన్చర్స్ ఇన్ వండర్‌ల్యాండ్
- ప్రత్యామ్నాయ ఇంధనం
- అమెజాన్.కాం
- యానిమేషన్
- అజ్ఞాత (సమూహం)
- అర్మానీ
- ఆర్య జాతి
- వెన్నునొప్పి
- లెమాన్ బ్రదర్స్ యొక్క దివాలా
- బారెల్ (ప్రమాణము)
- బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్
- బిబిసి వరల్డ్ న్యూస్
- బెంచ్ ప్రెస్
- హాలీ బెర్రీ
- బ్రిటిష్ పెట్రోలియం
- మెదడు కణితి
- రాబర్ట్ బ్రౌనింగ్
- సెన్సెక్స్
- వ్యాపార నమూనా
- బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్
- క్యాపిటల్ అకౌంట్
- మరణశిక్ష
- హృదయ స్తంభన
- గుండె శస్త్రచికిత్స
- గుండె రక్తనాళాల వ్యాధి
- కంటిశుక్లం శస్త్రచికిత్స
- కణ వర్ధనం
- భారత ఆదాయ పన్ను శాఖ
- గర్భాశయ కాన్సర్
- వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్
- రసాయన పరిశ్రమ
- ప్రసరణ వ్యవస్థ
- సివిల్ ఇంజనీరింగ్
- సిఎన్ఎన్ (CNN)
- వర్ణాంధత్వం
- కమ్యూనిటీ రేడియో
- పరిరక్షణ జీవశాస్త్రం
- శారీరక దండన
- కార్పొరేట్ పాలన
అభివృద్ధి చెందినవి
[మార్చు]- 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఈ వ్యాసాన్ని తిరిగరాసాను. --Meena gayathri.s (చర్చ) 12:03, 22 జనవరి 2017 (UTC)
- స్వైన్ ఫ్లూ- స్వైన్ ఫ్లూ పేరుతోనే ఈ వ్యాసాన్ని తిరగరాసాను. --Meena gayathri.s (చర్చ) 13:21, 22 జనవరి 2017 (UTC)
- హిరోషిమా మరియు నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు - దీన్ని తొలగించి వ్యాసాన్ని తిరగ రాసాను, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు పేరుతో.__చదువరి (చర్చ • రచనలు)
- ద బీటిల్స్ - తిరగరాసి, అనువాద వ్యాసంపై వికీపీడియా అనువాద ఉపకరణం వాడి ప్రచురించాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:10, 22 జనవరి 2017 (UTC)
- బెనజీర్ భుట్టో: కంటెంట్ ట్రాన్స్‌లేషన్ టూల్ వాడి అనువాద వ్యాసంపై తిరగరాసి ప్రచురించాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:39, 22 జనవరి 2017 (UTC)
- కుమార్ మంగళం బిర్లా: ఈ పేజీలోనే భాషను సంస్కరించి గూగుల్ మూసను తొలగించాను.__చదువరి (చర్చ • రచనలు) 01:50, 19 జనవరి 2017 (UTC)
- ధ్యాన్ చంద్--రవిచంద్ర (చర్చ) 11:31, 4 జనవరి 2017 (UTC)
- కల్పనా చావ్లా--రవిచంద్ర (చర్చ) 11:31, 4 జనవరి 2017 (UTC)
- చైనీస్ భాష తిరగరాశాను. వికీపీడియా ట్రాన్స్ లేషన్ టూల్ ఉపయోగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:26, 22 జనవరి 2017 (UTC)
- సమాచార ఉపగ్రహము-- సమాచార ఉపగ్రహం అనే వ్యాసం రాసి, ఈ వ్యాసాన్ని తొలగించి, ఆ కొత్త వ్యాసానికి దీన్ని దారిమార్పు చేసాను.__చదువరి (చర్చ • రచనలు)
- కంప్యూటర్ భద్రత--రవిచంద్ర (చర్చ) 11:31, 4 జనవరి 2017 (UTC)
- కుట్ర సిద్ధాంతం-- పాత పేజీపైన కొత్త అనువాదాన్ని ప్రతిక్షేపించాను. __చదువరి (చర్చ • రచనలు) 01:50, 19 జనవరి 2017 (UTC)
తీసేయాల్సినవి
[మార్చు]- 404 దోషం
- తీవ్ర పరిహృదయ వ్యాధి
- అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం
- యాడ్ సెన్స్
- సాహస క్రీడ
- ప్రచార నినాదం
- గూగుల్ ప్రకటన పదాలు
- అజాక్స్ (ప్రోగ్రామింగ్)
- ఎకాన్
- అలిస్ ఇన్ చెయిన్స్
- ఈజిప్షియన్ పురాణము
- ఆంజినా
- ఎ.వో.ఎల్.
- గూగుల్ యాప్స్
- ఆర్కేడ్ గేమ్
- కింగ్ ఆర్థర్
- కృత్రిమ మేధస్సు
- ఆస్క్.కామ్
- WWE బ్యాక్లాష్
- బిబిసి వరల్డ్ సర్వీస్
- డిమిటార్ బెర్బటోవ్
- బిగ్ బ్రదర్ (TV సిరీస్)
- బ్లాక్ కామెడీ
- ది బోర్న్ అల్టిమేటం (చలనచిత్రం)
- బాయ్‌జోన్
- బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ
- కెల్లీ బ్రూక్
- వ్యాపార చక్రం
- కెంర్టెన్
- గియాకోమో కాసనోవా
- మేరీ కస్సట్
- చువావా (కుక్క)
- చిల్డ్రన్ ఆఫ్ మెన్
- ఎ క్లాక్ వర్క్ ఆరంజ్
- అభిజ్ఞా వైరుధ్యం
- కంపెనీ ఆఫ్ హీరోస్
- విశ్వసనీయాంతరం
- కోరియోలిస్ ప్రభావం
- ది కార్స్