వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా బోధన, ప్రచార వీడియో వనరులు/వీడియో వనరుల తయారీ - 2017

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా మొదటి వీడియో[మార్చు]

పవన్ సంతోష్ గారూ, నేను ఒక వీడియో ఎక్కించాను. దాన్లో చెయ్యాల్సిన మార్పులను సూచిస్తే మళ్ళీ చేస్తాను. చెయ్యబోయే వీడియోలను కూడా తదనుగుణంగా చేస్తాను.__చదువరి (చర్చరచనలు) 14:32, 26 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ చాలా బావుందండీ. వీడియోని ఎడిట్ చేసి, సూచనలు స్పష్టంగా ఇవ్వగలగడం హైలైట్. ఇది నేనూ ప్రయత్నిస్తాను. ధన్యవాదాలతో.. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:54, 28 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]