వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/2015 ప్రణాళిక
స్వరూపం
నాటి నూటొక్క చిత్రాల గురించి
[మార్చు]రాజశేఖర్ గారూ నాటి 101 చిత్రాలు పుస్తకం ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. ఇంతకీ పుస్తకం హార్డ్ కాపీగా మనవద్ద అందుబాటులో ఉందా? ఉంటే దాన్ని కూడా ఈ ప్రణాళికలో కలుపుకుందాం.--పవన్ సంతోష్ (చర్చ) 15:12, 29 ఆగష్టు 2015 (UTC)
- నా వద్ద ఈ పుస్తకం ఉన్నది. దీనిని కాపీ చేసుకొని మన ప్రణాలికలో చేర్చవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 09:04, 30 ఆగష్టు 2015 (UTC)
- ధన్యవాదాలు. మంచి ఆలోచన. --పవన్ సంతోష్ (చర్చ) 07:13, 31 ఆగష్టు 2015 (UTC)
- నా వద్ద ఈ పుస్తకం ఉన్నది. దీనిని కాపీ చేసుకొని మన ప్రణాలికలో చేర్చవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 09:04, 30 ఆగష్టు 2015 (UTC)