Jump to content

వికీపీడియా చర్చ:స్థూల గణాంకాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గణాంకాలు అమోఘం

[మార్చు]
ఈ గణాంకాలు వివరాలు వలన వికిపీడియాను గురించి మరిన్ని వివరాలు తెలిసినవి. ఈ వివరాలు ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం కంటిన్యూగా నమోదు కాగలవని ఆశిస్తున్నాను. 16 సంవత్సరాల గణాంకాలు వివరాలు బయటకుతీసి వాడుకరులు తెలుసుకోవటానికి అవకాశం కల్పించిన చదువరి గారికి అభినందనలతో కూడిన ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 17:15, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు యర్రా రామారావు గారు. __ చదువరి (చర్చరచనలు) 00:44, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇవి చాలా విలువైన గణాంకాలు. తెలికితీసి అందజేసిన చదువరిగారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:13, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా గణాంకాల వివరాలు అందజేసిన చదువరి గారికి ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:23, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]