విరిసిన వెన్నెల
స్వరూపం
| విరిసిన వెన్నెల (1961 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | శ్రీధర్ |
|---|---|
| తారాగణం | జెమినీ గణేషన్, వైజయంతిమాల, తంగవేలు, నంబియార్, వాసంతి |
| సంగీతం | ఎ.ఎం.రాజా |
| నేపథ్య గానం | పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎ.ఎం.రాజా, పి.సుశీల, జిక్కి |
| గీతరచన | అనిసెట్టి |
| ఛాయాగ్రహణం | ఎ.విన్సెంట్ |
| నిర్మాణ సంస్థ | చిత్రాలయ |
| భాష | తెలుగు |
విరిసిన వెన్నెల 1961, డిసెంబరు 7న విడుదలైన డబ్బింగ్ సినిమా. శ్రీధర్ దర్శకత్వంలో చిత్రాలయ బ్యానర్‌పై వెలువడిన ఈ సినిమా తమిళంలో వచ్చిన "తేన్నిలవు" అనే సినిమాకు డబ్బింగు. సినీ నటి వాసంతి ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యింది.
తారాగణం
[మార్చు]- జెమినీ గణేశన్
- వైజయంతి మాల
- తంగవేలు
- వాసంతి
- నంబియార్
సాంకేతిక వర్గం
[మార్చు]- శ్రీధర్
- సంగీతం: ఎ.ఎం.రాజా
- గీత రచయిత: అనిశెట్టి సుబ్బారావు
- నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, జిక్కి, పులపాక సుశీల
- ఛాయ గ్రహణం: ఎ.విన్సెంట్
- మాటలు: అనిశెట్టి సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: చిత్రాలయ
- విడుదల:07:12:1961.
పాటలు
[మార్చు]- ఓ హో ఓ హో బేబి రావేల నాతొ బేబి కనువందౌ - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
- అందం కోరే మొహం నీదే డెందం చేరే స్నేహం నీదే - ఎ.ఎం. రాజా, ఎస్. జానకి
- కన్ను కన్ను కలిసేను వింత కోర్కె విరిసెను సౌఖ్యమేదో - ఎ.ఎం. రాజా,పి. సుశీల
- కలువపూలు బాలల కలవరించే వెన్నెల ఇల మధుర మధుర - పి. సుశీల
- పారిపోదువా పెంకి పిల్లవా మారు పలుకవా మనసు నీయవా - పి.బి. శ్రీనివాస్
- ప్రణయం మదినే కలచేనో ప్రియుడే చెలిమి మరచేనో - పి. సుశీల
- లోకమ్ము హాయిగా ఊయెల లూగె ఊయెలలో చల్లగా హృదయం - జిక్కి
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)