వెన్నూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వెన్నూరు
రెవిన్యూ గ్రామం
వెన్నూరు is located in Andhra Pradesh
వెన్నూరు
వెన్నూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°13′N 79°33′E / 15.22°N 79.55°E / 15.22; 79.55Coordinates: 15°13′N 79°33′E / 15.22°N 79.55°E / 15.22; 79.55 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొండపి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,545 హె. (3,818 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,312
 • సాంద్రత210/కి.మీ2 (560/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523279 Edit this at Wikidata

వెన్నూరు, ప్రకాశం జిల్లా, కొండపి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 279., ఎస్.టి.డి.కోడ్ = 08598.

సమీప గ్రామాలు[మార్చు]

చోడవరం 1.5 కి.మీ, కే.ఉప్పలపాడు 3.5 కి.మీ, గోగినేనివారిపాలెం 3.5 కి.మీ, పెరిదేపి 5.1 కి.మీ, తుమ్మడు 5.4 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

కొండపి 5.8 కి.మీ, జరుగుమిల్లి 10.8 కి.మీ, టంగుటూరు 15.5 కి.మీ, పొన్నలూరు 17 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున జరుగుమిల్లి మండలం, తూర్పున టంగుటూరు మండలం, పశ్చిమాన పొన్నలూరు మండలం, దక్షణాన సింగరాయకొండ మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ పోతినేని హరిప్రసాదు, ఈ గ్రామములోనే చదువుకొని అనంతరం ఒంగోలులో స్థిరపడినారు. అయినా తన కన్న ఊరునూ, చదువుకున్న బడినీ మరచిపోకుండా, 6 సంవత్సరాలనుండి, గ్రామాభివృద్ధికి తనవంతు చిరుసాయం అందించున్నారు. పాఠశాలలో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో మొదటి రెండు స్థానాలు సంపాదించిన విద్యార్థులకు, ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయడమే గాకుండా, ఆ విద్యార్థులకు ఇంటరులో అయ్యే ఖర్చును గూడా తనే భరించుచున్నారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,922.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,458, మహిళల సంఖ్య 1,464, గ్రామంలో నివాస గృహాలు 750 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,545 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,312 - పురుషుల సంఖ్య 1,638 -స్త్రీల సంఖ్య 1,674 - గృహాల సంఖ్య 810

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-17; 8వపేజీ.



"https://te.wikipedia.org/w/index.php?title=వెన్నూరు&oldid=2698503" నుండి వెలికితీశారు