చినవెంకన పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చినవెంకన పాలెం
రెవిన్యూ గ్రామం
చినవెంకన పాలెం is located in Andhra Pradesh
చినవెంకన పాలెం
చినవెంకన పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°22′17″N 79°56′38″E / 15.371336°N 79.944°E / 15.371336; 79.944Coordinates: 15°22′17″N 79°56′38″E / 15.371336°N 79.944°E / 15.371336; 79.944 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొండపి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం369 హె. (912 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523279 Edit this at Wikidata

చినవెంకన పాలెం, ప్రకాశం జిల్లా, కొండపి మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 523 279. యస్.టీ.డీ.కోడ్ 08592.

  • ఈ గ్రామంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సెప్టెంబరు 2, 2013న ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనాన్ని ఈ గ్రామవాసి శ్రీమతి చాగంటి కోటమ్మ గారు, క్యాన్ సర్ తో మరణించిన తన 12 ఏళ్ళ కుమారుని గ్నాపకార్ధం నిర్మించి ఇచ్చారు. [1]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 783.[2] ఇందులో పురుషుల సంఖ్య 370, మహిళల సంఖ్య 413, గ్రామంలో నివాస గృహాలు 224 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 369 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 970 - పురుషుల సంఖ్య 474 -స్త్రీల సంఖ్య 496 - గృహాల సంఖ్య 224

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 14.3 కి.మీ, జరుగమిల్లి 16.5 కి.మీ, పొన్నలూరు 17.8 కి.మీ, చీమకుర్తి 18.7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన పొన్నలూరు మండలం, ఉత్తరాన సంతనూతలపాడు మండలం, తూర్పున జరుగుమిల్లి మండలం, ఉత్తరాన చీమకుర్తి మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[1] ఈనాడు ప్రకాశం 9 సెప్టెంబరు 2013, 15వ పేజీ.