వేదాంతం (అయోమయనివృత్తి)
స్వరూపం
వేదాంతం అనగా తత్వం లేదా తత్వ శాస్త్రం
వేదాంతం తెలుగువారిలో కొందరి ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులు
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- వేదాంతం రాఘవయ్య - సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు.
- వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి - సుప్రసిద్ధ కూచిపూడి కళాకారులు.
- వేదాంతం కమలాదేవి - స్వాతంత్ర్య సమర యోధురాలు, ప్రముఖ సంఘసేవకురాలు.
- వేదాంతం ప్రహ్లాదశర్మ- కూచిపూడి నాట్యాచార్యుడు
- వేదాంతం సత్యనరసింహశాస్త్రి - కూచిపూడి నాట్యాచార్యుడు
- వేదాంతం వెంకట నాగ చలపతిరావు - కూచిపూడి నాట్యాచార్యుడు
- వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్ -కూచిపూడి నాట్య కళాకారుడు.
- వేదాంతం రాధేశ్యాం - కూచిపూడి నాట్యకళాకారుడు
- వేదాంతం సత్యనారాయణ శర్మ - కూచిపూడి నృత్య కళాకారులు, రంగస్థల నటులు.