Jump to content

శాంతి నివాసం

వికీపీడియా నుండి
శాంతి నివాసం
దర్శకత్వంసి.ఎస్.రావు
నిర్మాతసుందర్‌లాల్ నహతా,
టి. అశ్వత్థ నారాయణ
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు ,
రాజసులోచన ,
కాంతారావు,
దేవిక,
కృష్ణకుమారి,
నాగయ్య,
సూర్యకాంతం,
రేలంగి,
రమణారెడ్డి,
సురభి బాలసరస్వతి
సంగీతంఘంటసాల
నిర్మాణ
సంస్థ
శ్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జనవరి 14, 1960 (1960-01-14)
భాషతెలుగు

శాంతినివాసం 1960 లో సి. ఎస్. రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కృష్ణకుమారి ఇందులో ప్రధాన పాత్రధారులు పోషించారు. ఈ సినిమాను మళయాళ భాషలో "శాంతి నివాస్" పేరుతో డబ్ చేశారు.

పాటలు

[మార్చు]

నిర్మాత సుందర్లాల్ నహతాకు హిందీ పాటలంటే ఇష్టం. అందుకనే ఈ సినిమాలో నాలుగు పాటలు హిందీ పాటలకు అనుకరణలు.[1]

  1. ఆశలు తీర్చవే ఓ జనని ఆదరముంచవె జాలిగొని - జిక్కి, రచన:సముద్రాల జూనియర్
  2. కంకంకం కంగారు నీకేలనే నావంక రావేలనే చెలి నీకింక - ఘంటసాల, జిక్కి రచన: సముద్రాల జూనియర్
  3. కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే - పి.లీల , రచన:సముద్రాల జూనియర్
  4. చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలకేనా - పిఠాపురం, స్వర్ణలత , రచన:సముద్రాల జూనియర్
  5. దుష్టదానవ విద్రోహ దు:ఖభారవివశమై విలపించెడి (పద్యం) - ఘంటసాల
  6. నిండుకొలువునకీడిచి నీచమతులు వలువలూడిచి (పద్యం) - ఘంటసాల
  7. మగని ప్రాణంబు అత్తమామలకు చూపు పరులు (పద్యం) - ఘంటసాల
  8. మనసార నమ్మిన మగని నీలాపనిందలమోసి ఎదరోసి (సాఖీ) - ఘంటసాల
  9. రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హాయ్ సుఖజీవన సారం - పి. సుశీల, ఘంటసాల , రచన: సముద్రాల జూనియర్
  10. రాధ రావే రాణీ రావే రాధ నీవే కృష్ణుడనేనే రమ్యమైన శారదరాత్రి - ఘంటసాల, జిక్కి, రచన: సముద్రాల జూనియర్
  11. లావొక్కింతయు లేదు ధైర్యము వీలోలంబయ్యె (పద్యం - భాగవతం నుండి) - ఘంటసాల
  12. శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకో... నిరంతరం మంగళ మాతనోతు... శ్రీరఘురాం జయరఘురాం సీతామనోభిరాం - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల బృందం
  13. సెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోన - ఎ.పి.కోమల, పి.లీల బృందం, రచన: సముద్రాల జూనియర్
  14. నడవడి యొప్పక యుండిన కడు నిర్దయుడైన(పద్యం), ఎ.పి.కోమల

మూలాలు

[మార్చు]
  1. "సితార: ఇక్కడి చక్కని దానికి అక్కడి చక్కెర గీతం". ఈనాడు. 20 September 2017. Retrieved 20 November 2017.[permanent dead link]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.