శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రమజీవి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్
తొలి సేవఅక్టోబర్ 2, 1991
ప్రస్తుతం నడిపేవారుతూర్పు మధ్య రైల్వే మండలం
మార్గం
మొదలురాజగిరి
ఆగే స్టేషనులు30
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం1,101 km (684 mi)
సగటు ప్రయాణ సమయం21 గంటలు
రైలు నడిచే విధంరోజూ
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, General
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం52 km/h (32 mph) average with halts avg speed between ghaziabad and moradabad is 70 kmph

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, తూర్పు మధ్య రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న రోజువారి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది బీహార్ రాష్టంలో గల నలంద ప్రాంతానికి సమీపంలో గల రాజగిరి నుండి బయలుదేరి భారతదేశ రాజధాని అయిన క్రొత్త ఢిల్లి చేరుతుంది.

చరిత్ర

[మార్చు]

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను బీహార్ రాజధాని పాట్నా ,క్రొత్త ఢిల్లి ల మద్య 1991 అక్టోబర్ 2 న ప్రారంభించారు.నలందా ఎక్స్‌ప్రెస్ ను రాజగిరి,క్రొత్త ఢిల్లి మధ్య నడిచే రైలు భోగీలను పాట్నా లో శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు కలపడం,లేదా తొలగించడం జరిగేది.తరువాతి కాలంలో పూర్తిస్థాయిలో శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్లను కేటాయించడం జరిగింది.మొదటగా శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఉత్తర రైల్వే నిర్వహించినప్పటికి తరువాత దీనిని తూర్పు మధ్య రైల్వే మండలం నిర్వహించడం జరుగుతున్నది.

ప్రయాణ మార్గం

[మార్చు]

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బీహార్ రాష్టంలో గల రాజగిరి నుండి ఉదయం 8గంటలకు 12391నెంబరుతో బయలుదేరి,మరుసటిరోజు ఉదయం 05గంటల 10నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను చేరుతుంది తిరుగుప్రయాణంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12392 నెంబరుతో 01గంట 15నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10గంటల 10నిమిషాలకు రాజగిరి చేరుతుంది.

ప్రయాణ సమయం

[మార్చు]

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బీహార్ రాష్టంలో గల రాజగిరి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్యగల 1102 కిలొక్వ మీటర్ల దూరాన్ని 21గంటల 10నిమిషాల సమయంతో గంటకు 52కిలో మీటర్ల సగటు వేగంతో అధిగమిస్తున్నది.

స్థానికత

[మార్చు]

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ,ఉత్తర ప్రదేశ్,బీహార్ రాష్టాల్లో ముఖ్యప్రాంతాలైన నలందా,పాట్నా,బక్సార్,వారణాశి,లక్నో,బరేలీ,ఘజియాబాద్ ల మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను చేరుతుంది.

సమయ సారిణి

[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు 12391: శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ([[రాజగిరి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్)
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 RGD రాజగిరి ప్రారంభం 08:00 RGD 0.0 1
2 SILO సిలో 08:06 08:08 2ని 6.2 1
3 NLD నలందా 08:15 08:17 2ని 11.3 1
4 POE పావపురి రోడ్ హాల్ట్ 08:25 08:27 2ని 17.8 1
5 BEHS బిహార్ షరీఫ్ జంక్షన్ 08:36 08:38 2ని 23.8 1
6 WENA వెన 08:49 08:51 2ని 37.8 1
7 HRT హర్నుట్ 08:57 08:59 2ని 42.9 1
8 BKP భక్తియార్పూర్ జంక్షన్ 09:18 09:20 2ని 53.2 1
9 KOO ఖుస్రోపూర్ 09:34 09:36 2ని 68.1 1
10 FUT ఫత్యుహా జంక్షన్ 09:44 09:46 2ని 76.5 1
11 PNC పట్నా సాహెబ్ 09:56 09:58 2ని 88.5 1
12 RJPB రాజేంద్రనగర్ టెర్మినల్ 10:15 10:17 2ని 95.7 1
13 PNBE పాట్నా 10:30 10:40 10ని 98.3 1
14 PWS ఫుల్వరి షరీఫ్ 10:48 10:50 2ని 104.3 1
15 DNR దానాపూర్ 10:58 11:00 2ని 108.0 1
16 BTA బిహ్త 11:11 11:13 2ని 125.3 1
17 ARA అరా జంక్షన్ 11:31 11:33 2ని 147.3 1
18 DURE దుమ్రావున్ 12:05 12:07 2ని 199.4 1
19 BXR బక్సార్ 12:22 12:24 2ని 215.8 1
20 GMR గాహ్మర్ 12:27 12:29 2ని 236.2 1
21 DLN దిల్దాద్నగర్ జంక్షన్ 12:54 12:56 2ని 252.0 1
22 MGS మొఘల్ సరై జంక్షన్ 14:14 14:24 10ని 309.8 1
23 BSB వారణాశి 15:02 15:12 10ని 327.9 1
24 JOP జున్పూర్ 16:03 16:05 2ని 385.6 1
25 SLN సుల్తానాపూర్ 17:10 17:12 2ని 471.2 1
26 MFKA ముసఫిర్ఖాన 17:37 17:38 1ని 502.8 1
27 NHH నిహాల్గఢ్ 17:54 17:55 1ని 521.7 1
28 LKO లక్నో 20:20 20:30 10ని 610.7 1
29 SPN షాజహానపూర్ 23:05 23:07 2ని 775.3 1
30 BE బరేలీ జంక్షన్ 00:07 00:12 5ని 846.0 2
31 MB మొరిదాబాద్ జంక్షన్ 01:50 01:58 8ని 936.3 2
32 GZB ఘజియాబాద్ 04:20 04:22 2ని 1077.2 2
33 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 05:10 గమ్యం 1102.1 2

ట్రాక్షన్

[మార్చు]

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటగా WDM-2 రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగించినప్పటికి,ప్రస్తుతం ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP 4లేదాWAP 7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

కోచ్ల అమరిక

[మార్చు]

శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటి తరగతి ఎ.సి భోగీ 1,రెండవ తరగతి ఎ.సి భోగీ 1,మూడవ తరగతి ఎ.సి భోగీలు 3,12 స్లీపర్ భోగీలు,4 జనరల్ భోగీలు,1 పాంట్రీకార్ తో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
SLD UR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 S12 PC B1 B2 B3 A1 HA1 UR UR SLR


మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]