సర్వధారి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
సర్వధారి తెలుగు సంవత్సరాలలో 22వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం సర్వజిత్తు, తర్వాత సంవత్సరం విరోధి. దీని అర్థం సర్వాన్ని ధరించేది. ఈ సంవత్సరం సుభిక్షముగా ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1948-1949, 2008-2009లో వచ్చిన తెలుగు సంవత్సరానికి సర్వధారి అని పేరు.
2008 : సర్వధారి నామ సంవత్సరం 7 ఏప్రిల్ 2008 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 27 మార్చి 2009 శుక్రవారం విరోధి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "సర్వధారి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 22 | సర్వధారి | 28-29 | 88-89 | 148-149 | 208-209 | 268-269 | 328-329 | 388-389 | 448-449 | 508-509 | 568-569 | 628-629 | 688-689 | 748-749 | 808-809 | 868-869 | 928-929 | 988-989 | 1048-1049 | 1108-1109 | 1168-1169 | 1228-1229 | 1288-1289 | 1348-1349 | 1408-1409 | 1468-1469 | 1528-1529 | 1588-1589 | 1648-1649 | 1708-1709 | 1768-1769 | 1828-1829 | 1888-1889 | 1948-1949 | 2008-2009 | 2068-2069 | 2128-2129 | 2188-2189 | 2248-2249 | 2308-2309 | 2368-2369 | 2428-2429 | 2488-2489 | 2548-2549 | 2608-2609 | 2668-2669 | 2728-2729 | 2788-2789 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1408 వైశాఖ శుద్ధ పూర్ణిమ : అన్నమయ్య - వాగ్గేయకారుడు.
- 1888 కార్తీక పౌర్ణమి: అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు.
- 1948 ఆశ్వయుజ శుద్ధ షష్ఠి: దోర్భల ప్రభాకరశర్మ సంస్కృత శతావధాని.[3]
మరణాలు
[మార్చు]2008-2009
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది: సర్వధారి నామ సంవత్సరం ప్రారంభం.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 554.