సవాల్ (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సవాల్
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం బి. జయ
నిర్మాణం తోట వెంకటేశ్వరరావు
తారాగణం భరత్, సుహాని, బ్రహ్మానందం
సంగీతం జెస్సీగిఫ్ట్
ఛాయాగ్రహణం అరుణ్ కుమార్
నిర్మాణ సంస్థ శ్రీ సాయిరూప క్రియేషన్స్
విడుదల తేదీ 4 ఏప్రిల్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సవాల్ 2008, ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయిరూప క్రియేషన్స్ బ్యానరులో తోట వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బి. జయ దర్శకత్వం వహించింది. ఇందులో భరత్, సుహాని, బ్రహ్మానందం, తదితరులు నటించగా, జెస్సీగిఫ్ట్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి జెస్సీగిఫ్ట్ సంగీతం అందించాడు.[2]

  1. మార్ మార్ (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: టిప్పు, మాలతి)
  2. బూమ్ బూమ్ (రచన: అభినయ శ్రీనివాస్, గానం: సుచిత్ర, నవీన్)
  3. శకమమున (రచన: వరికుప్పల యాదగిరి, గానం: జెస్సీగిఫ్ట్, అనురాధ శ్రీరామ్
  4. నా కల్లోకెందుకొచ్చావ్ (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: కె. ఎస్. చిత్ర)
  5. ఏందే పిల్లా (రచన: పోలూరి ఘటికాచలం, గానం: జెస్సీగిఫ్ట్)
  6. చిక్కిడిగిడి (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: జెస్సీగిఫ్ట్, సైంధవి)

మూలాలు

[మార్చు]
  1. "Saval 2008 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ. Retrieved 2021-04-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Saval 2008 Telugu Movie Songs, Saval Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ. Retrieved 2021-04-15.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లంకెలు

[మార్చు]