సాకేత్ మైనేని
స్వరూపం
దేశం | భారతదేశం |
---|---|
నివాసం | భారత్ |
జననం | అక్టోబరు 19. 1987 భారత్ | 1987 అక్టోబరు 19 \
ఎత్తు | 1.94 మీ. (6 అ. 4 అం.) |
ప్రారంభం | నవంబర్ 2011 |
ఆడే విధానం | కుడి చేయి వాటం (two-handed backhand) |
బహుమతి సొమ్ము | $48,619 |
సింగిల్స్ | |
సాధించిన రికార్డులు | 1–0 (గ్రాండ్‌స్లామ్, ఎటిపి టూర్ స్థాయి, డేవిస్ కప్) |
సాధించిన విజయాలు | 0 |
అత్యుత్తమ స్థానము | No. 256 (31 మార్చి 2014) |
ప్రస్తుత స్థానము | No. 283 (20 అక్టోబరు 2014) |
డబుల్స్ | |
Career record | 4–1 (గ్రాండ్‌స్లామ్, ఎటిపి టూర్ స్థాయి, డేవిస్ కప్) |
Career titles | 0 |
Highest ranking | No. 174 (17 March 2014) |
Current ranking | No. 185 (20 October 2014) |
Last updated on: 19 May 2014. |
సాకేత్ మైనేని మనదేశానికి చెందిన ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోటీలలో మనదేశాని స్వర్ణపతకం సాధించాడు [1].
సాధించిన విజయాలు
[మార్చు]సింగిల్స్: 12 (9–3)
[మార్చు]Legend |
ఎ.టి.పి. ఛాలెంజర్స్ (0–0) |
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ (9–3) |
ఫలితము | క్రమ సంఖ్య. | తేదీ | పోటీ | మైదానము తీరు | ప్రత్యర్థి | తుది పోటీలో స్కోరు |
---|---|---|---|---|---|---|
విజేత | 1. | 2011 నవంబరు 12 | చెన్నై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | జేమ్స్ మార్సెలక్ | 6–1, 6–4 |
రెండవ స్థానము | 2. | 2012 మార్చి 10 | భీమవరం, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | సనం సింగ్ | 4–6, 6–4, 5–7 |
విజేత | 3. | 2012 జూన్ 2 | మండ్య, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | విజయంత్ మలిక్ | 6–3, 6–4 |
విజేత | 4. | 2012 జూలై 28 | చెన్నై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | సుక్-యంగ్ జుంగ్ | 6–3, 2–6, 6–4 |
విజేత | 5. | 2012 ఆగస్టు 4 | చెన్నై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | ఆంటోని ఎస్కోఫిర్ | 6–3, 6–2 |
రెండవ స్థానము | 6. | 2012 నవంబరు 3 | పూనా, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | ప్రకాశ్ అమృతరాజ్ | 4–6, 2–6 |
విజేత | 7. | 2013 మే 3 | చండీగడ్, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | విజయంత్ మలిక్ | 3–6, 6–1, 6–4 |
విజేత | 8. | 2013 మే 11 | రోహ్‌తక్, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | రంజిత్ విరాలి-మురుగేశన్ | 6–1, 6–2 |
విజేత | 9. | 2013 జూన్ 1 | బ్యాంకాక్, థాయిలాండ్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | ఆండ్రూ హారిస్ | 7–6 (7–4), 6–1 |
విజేత | 10. | 2013 జూన్ 9 | తుమన్, గుమ్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | మసాతో షిగ | 6–0, 6–1 |
రెండవ స్థానము | 11. | 2013 సెప్టెంబరు 20 | మిష్రెఫ్, కువైట్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | మహమ్మద్ అల్-గరీబ్ | 4–6, 1–6 |
విజేత | 12. | 2014 మార్చి 8 | భీమవరం, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | సనం సింగ్ | 4–6, 6–3, 6–1 |
డబుల్స్: 18 (14–4)
[మార్చు]Legend |
ఎ.టి.పి. ఛాలెంజర్స్ (2–0) |
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ (12–4) |
ఆసియా క్రీడలు |
ఫలితము | క్రమ సంఖ్య. | తేదీ | పోటీ | మైదానము తీరు | జట్టు సభ్యుడు | ప్రత్యర్థి | తుది పోటీలో స్కోరు |
---|---|---|---|---|---|---|---|
విజేతలు | 1. | 2011 నవంబరు 12 | చెన్నై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | మోహిత్ మయూర్ జయప్రకాశ్ | రోహన్ గజ్జర్ విజయ్ కన్నన్ |
6–4, 6–3 |
విజేతలు | 2. | 2012 ఫిబ్రవరి 24 | చండీగడ్, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | రోహన్ గజ్జర్ | విజయ్ కన్నన్ అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ |
7–5, 6–3 |
విజేతలు | 3. | 2012 మార్చి 10 | భీమవరం, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | రోహన్ గజ్జర్ | ఎన్. విజయ్ సుందర్ ప్రశాంత్ అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ |
7–5, 6–3 |
రెండవ స్థానము | 4. | 2012 జూన్ 2 | మండ్య, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | బోవెన్ అవాంగ్ | ఎన్. శ్రీరాం బాలాజీ అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ |
5–7, 1–6 |
విజేతలు | 5. | 2012 జూలై 21 | కోయంబత్తూరు, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ | ఎన్. విజయ్ సుందర్ ప్రశాంత్ వినాయక్ శర్మ కాజ |
6–3, 6–2 |
రెండవ స్థానము | 6. | 2012 జూలై 28 | చెన్నై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ | వీరపట్ డోక్‌మైక్లి పెరాకియాట్ సిరిలుయె తైవతన |
4–6, 6–2, [7–10] |
విజేతలు | 7. | 2012 ఆగస్టు 4 | చెన్నై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ | వీరపట్ డోక్‌మైక్లి పెరాకియాట్ సిరిలుయె తైవతన |
6–3, 6–4 |
విజేతలు | 8. | 2012 అక్టోబరు 27 | ముంబై, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | పురవ్ రాజ | ఎన్. శ్రీరాం బాలాజీ అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ |
6–0, 4–6, [10–8] |
విజేతలు | 9. | 2012 నవంబరు 3 | పూనా, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | పురవ్ రాజ | ఎన్. శ్రీరాం బాలాజీ అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ |
7–5, 6–7 (3–7), [10–5] |
విజేతలు | 10. | 2013 మార్చి 17 | కలబస్, అమెరికా ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | సనం సింగ్ | లిమ్ యాంగ్-క్యు నమ్ జి సుంగ్ |
6–7 (3–7), 6–2, [14–12] |
రెండవ స్థానము | 11. | 2013 ఏప్రిల్ 14 | ఓక్లహామా, USA ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | ఆర్టెం సితాక్ | జీన్-వెస్ అబొన్ డేన్నిస్ లెవెనో |
1–6, 5–7 |
విజేతలు | 12. | 2013 మే 11 | రోహ్‌తక్, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్ | ఎన్. శ్రీరాం బాలాజీ రంజిత్-విరాలి మురుగేశన్ |
6–3, 6–4 |
రెండవ స్థానము | 13. | 2013 సెప్టెంబరు 20 | మిష్రెఫ్, కువైట్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | పాట్రిక్ డేవిడ్‌సన్ | లూయిస్ బర్టన్ మార్సస్ విల్లీస్ |
4–6, 5–7 |
విజేతలు | 14. | 2014 ఫిబ్రవరి 15 | కోల్‌కత, భారత్ ఎ.టి.పి. ఛాలెంజర్ $50,000 |
హార్డ్ కోర్ట్ | సనం సింగ్ | దివిజ్ శరణ్ విష్ణు వర్థన్ |
6–3, 3–6, [10–4] |
విజేతలు | 15. | 2014 ఫిబ్రవరి 23 | కొత్త ఢిల్లీ, భారత్ ఎ.టి.పి. ఛాలెంజర్ $100,000 |
హార్డ్ కోర్ట్ | సనం సింగ్ | సంచయ్ రతివతన సొంచత్ రతివతన |
7–6 (7–5), 6–4 |
విజేతలు | 16. | 2014 మార్చి 8 | భీమవరం, భారత్ ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | సనం సింగ్ | ఎన్. శ్రీరాం బాలాజీ రంజిత్-విరాలి మురుగేశన్ |
7–6 (7–5), 6–3 |
విజేతలు | 17. | 2014 ఆగస్టు 11 | ఎడ్‌వెర్డ్సివెల్లె, అమెరికా ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000 |
హార్డ్ కోర్ట్ | పాట్రిక్ డేవిడ్‌సన్ | బిజోర్న్ ఫ్రెటాంజెలో మైకెల్ క్రుగర్ |
6–3, 6–4 |
విజేతలు | 18. | 2014 ఆగస్టు 24 | విన్నీపెగ్, కెనడా ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000 |
హార్డ్ కోర్ట్ | దిమితర్ కుట్రోవ్స్కీ | ఫిలిప్ బెస్టెర్ మార్కస్ డేనియల్ |
7–5, 7–5 |
విజేతలు | 19. | 2014 సెప్టెంబరు 29 | ఇంచియాన్, కొరియా ఇంచియాన్ ఆసియా క్రీడలు |
హార్డ్ కోర్ట్ | సానియా మీర్జా | హిసెన్ యిన్ పెంగ్ హావొ చింగ్ చాన్ |
6-4, 6-3 |