సామ్రాట్ అశోక్
స్వరూపం
సామ్రాట్ అశోక్ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.టి.రామారావు |
---|---|
నిర్మాణం | ఎన్.టి.రామారావు |
కథ | ఎన్.టి.రామారావు |
చిత్రానువాదం | ఎన్.టి.రామారావు |
తారాగణం | ఎన్.టి.రామారావు, పి.భానుమతి, వాణి విశ్వనాధ్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
కూర్పు | ఎన్.టి.రామారావు |
నిర్మాణ సంస్థ | శ్రీరామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ |
భాష | తెలుగు |
సామ్రాట్ అశోక 1992 లో వచ్చిన చారిత్రక చిత్రం. ఎన్‌టి రామారావు తన రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించి దర్శకత్వం వహించాడు.[1][2] ఇందులో ఎన్‌టి రామారావు, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు [3]ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చాడు.[4][5]
తారాగణం
[మార్చు]- అశోకుడిగా, చాణక్యకుడిగా (ద్విపాత్ర) ఎన్.టి.రామారావు
- తిష్యరక్షగా వాణి విశ్వనాథ్
- మలయసింహగా మోహన్ బాబు
- బౌద్ధ పరివ్రాజకుడిగా గుమ్మడి
- రాయని రాచమల్లుగా సత్యనారాయణ
- బిందుసారుడిగా రంగనాథ్
- జయమల్లుగా రామకృష్ణ
- కాంతరావు
- ఉజ్జయిని మహామంత్రిగా ధూళిపాళ
- ప్రేగడగా రతన్ బాబు
- మల్లాది
- కార్త్రునిగా భానుమతి రామకృష్ణ
- కర్మణిగా బి. సరోజా దేవి
- లక్ష్మి
సాంకేతిక సారథ్యం
[మార్చు]- కళ: కె. నాగేశ్వరరావు
- నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం
- సంభాషణలు: నేత్యామ్ రతన్ బాబు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్పీ బాలూ, చిత్ర
- సంగీతం: ఎంఎస్ విశ్వనాథన్
- ఛాయాగ్రహణం: నందమూరి మోహన్ కృష్ణ
- కథ - చిత్రానువాదం - కూర్పు - నిర్మాత - దర్శకుడు: ఎన్ టి రామారావు
- బ్యానర్: రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్
- విడుదల తేదీ: 1992 మే 28
పాటలు
[మార్చు]సి. నారాయణ రెడ్డి రాసిన పాటలకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చాడు. లియో ఆడియో కంపెనీ విడుదల చేసింది.
ఎస్. | పాట | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "ఓ రామో రామా" | ఎస్పీ బాలూ, చిత్ర | 4:26 |
2 | "కించిత్ కించిత్" | ఎస్పీ బాలూ, చిత్ర | 5:24 |
3 | "అనురాగినిగా" | ఎస్పీ బాలూ, చిత్ర | 4:25 |
మూలాలు
[మార్చు]- ↑ "Samrat Ashoka (Banner)". Chitr.com.[permanent dead link]
- ↑ "Samrat Ashoka (Director)". Filmiclub.
- ↑ "Samrat Ashoka (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-19. Retrieved 2020-08-18.
- ↑ "Samrat Ashoka (Music)". Know Your Films.
- ↑ "Samrat Ashoka (Review)". The Cine Bay. Archived from the original on 2021-04-14. Retrieved 2020-08-18.