సియా లా
సియా లా | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,589 m (18,337 ft) |
ప్రదేశం | కారకోరం శ్రేణి, గిల్గిట్ బల్టిస్తాన్, పాకిస్తాన్ |
శ్రేణి | తూర్పు కారకోరం శ్రేణి |
Coordinates | 35°34′55″N 76°47′33″E / 35.58194°N 76.79250°E |
సియా లా అనేది పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని సాల్టోరో రిడ్జ్‌పై ఉన్న పర్వత మార్గం. ఇది, సిమ్లా ఒప్పందంలో భాగంగా భారత పాకిస్తాన్ల మధ్య నియంత్రణ రేఖ ముగింపును నిర్వచించిన మ్యాప్ పాయింట్ NJ9842 కి ఉత్తర-వాయువ్యంగా దాదాపు 60 కి.మీ. (37 మై.) దూరంలో ఉంది.[1] సియా లా చైనా సరిహద్దుకు సమీపంలో, విశాలమైన సియాచిన్ హిమానీనదానికి ఎగువ భాగంలో వాయవ్య దిశలో ఉంది. సియా లా, సియాచెన్ హిమానీనదాన్ని పశ్చిమాన పాకిస్తానీ నియంత్రణలో ఉన్న కొందూస్ హిమానీనదంతో కలుపుతుంది.
భౌగోళిక రాజకీయ సమస్యలు
[మార్చు]సియా లా, సమీపంలోని బిలాఫోండ్ లా, గ్యోంగ్ లాలు, 1984 లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో సైనిక చర్య జరిగిన ప్రదేశాలు. ఇది సియాచిన్ సంఘర్షణ యొక్క మొదటి సైనిక చర్య. ఇది కాశ్మీర్ వివాదంలో భాగం.[2] సియా లాకు ఎదురుగా పశ్చిమాన ఉన్న కనుమ పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. వారు దానిని కాన్వే శాడిల్ & లెఘరీ OP అని పిలుస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- AGPL (అసలు గ్రౌండ్ పొజిషన్ లైన్) దగ్గర
- NJ9842, నియంత్రణ రేఖ ముగిసి, AGPL మొదలయ్యే బిందువు
- చుమిక్ గ్లేసియర్
- సాల్టోరో పర్వతాలు
- ఇందిరా కల్
- బిలాఫోండ్ లా
- సరిహద్దులు
- వాస్తవ క్షేత్రస్థితి రేఖ (AGPL)
- భారతదేశం-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు {IB)
- నియంత్రణ రేఖ {LoC)
- వాస్తవ నియంత్రణ రేఖ (LAC)
- సర్ క్రీక్ (SC)
- భారతదేశ సరిహద్దులు
- వివాదాలు
- కాశ్మీర్ వివాదం
- సియాచిన్ వివాదం
- చైనా-భారత వివాదం
- ఉత్తర ప్రాంతాలు
- ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్
- సైనిక చర్యలు
- ఆపరేషన్ మేఘదూత్, భారతదేశం
- ఆపరేషన్ రాజీవ్, భారతదేశం
- ఆపరేషన్ సఫెడ్ సాగర్, భారతదేశం
మూలాలు
[మార్చు]- ↑ The fight for Siachen
- ↑ Barua, Pradeep P. (30 June 2005). The State at War in South Asia (Studies in War, Society, and the Military). University of Nebraska Press. pp. 253–255. ISBN 978-0-8032-1344-9. Retrieved 2009-08-06.