సీతారత్నం గారి అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారత్నం గారి అబ్బాయి
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాతబూరుగుపల్లి శివరామకృష్ణ
తారాగణంవినోద్ కుమార్ ,
రోజా
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992
భాషతెలుగు

సీతారత్నం గారి అబ్బాయి 1992 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో వినోద్ కుమార్, రోజా, వాణిశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు.[1][2][3]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు రాజ్ - కోటి సంగీతం అందించారు.[4]

  • ఆ పాపి కొండల్లో, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మత్తుగా గమ్మత్తుగా, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మేఘమా ఉరమకే , రచన: భువన చంద్ర, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పసివాడో ఏమిటో ఆ పై వాడు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నామొగుడే బ్రహ్మచారి , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం .పీ సుశీల, రాజ్, ఎస్ పిశైలజ

మూలాలు

[మార్చు]
  1. "Seetharatnam Gari Abbayi (1992)". movies.prettyfamous.com. Retrieved 18 August 2016.[permanent dead link]
  2. "Seetharatnam Garai Abbayi". thecinebay.com. Archived from the original on 21 ఆగస్టు 2016. Retrieved 18 August 2016.
  3. "Sitaratnam Gari Abbayi". youtube.com. Shalimar Videos. Retrieved 18 August 2016.
  4. "Sitha Rathnam Gari Abbaye". Spotify. Retrieved 4 February 2021.