సునీల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్‌ రెడ్డి [1]
జననం
వృత్తిసినిమాటోగ్రాఫర్, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సునీల్‌ రెడ్డి భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, కెమేరామ్యాన్. ఆయన 2003లో ఒకరికి ఒకరు సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2013లో ఓం 3D చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు.[2]

సినిమాటోగ్రాఫర్ గా

[మార్చు]

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]

__LEAD_SECTION__

[మార్చు]
సునీల్ రెడ్డి
జననంసునీల్ రెడ్డి
1983 జూన్ 19
హైదరాబాద్ తెలంగాణ భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2018 నుంచి
బంధువులుకోదండరామిరెడ్డి (తండ్రి)

సునీల్ రెడ్డి భారతీయ నటుడు. తమిళ సినిమాలలో నటుడు. అతను డాక్టర్ (2021) తమిళ చిత్ర పరిశ్రమల్లోకి ప్రవేశించాడు. మండేలా సినిమా ద్వారా ప్రసిద్ధి పొందాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2020). "Sunil Reddy Movies: Latest and Upcoming Films of Sunil Reddy | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
  2. Sakshi (13 August 2016). "యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా!". Sakshi. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
  3. The Times of India (15 January 2017). "Sunil Reddy talks about Om - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
  4. Sakshi (13 August 2016). "'తిక్క' రివ్యూ". Sakshi. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
  5. The Times of India (21 September 2018). "Gaddappana Duniya Movie Review {1.5/5}: Critic Review of Gaddappana Duniya by Times of India". Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.