సూర్యదేవర
స్వరూపం
సూర్యదేవర తెలుగు సమాజంలో కమ్మ కులమునకు చెందిన ఒక ఇంటి పేరు. ఈ ఇంటిపేరుతో ప్రసిద్ధులైన కొందరు వ్యక్తులు:
- సూర్యదేవర అన్నపూర్ణమ్మ - స్వాతంత్ర్య సమరయోధురాలు.
- సూర్యదేవర నాయకులు - విజయనగర సామ్రాజ్యం కాలంలో సేనాధిపతులు
- సూర్యదేవర సంజీవదేవ్ - తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి.
- సూర్యదేవర రాఘవయ్య చౌదరి - తెనాలికి చెందిన హేతువాది, బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత.
- సూర్యదేవర రామమోహనరావు - తెలుగు నవలా రచయిత.
- సూర్యదేవర రామచంద్ర రావు, 1998 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత.