సేవ్ ది టైగర్స్ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సేవ్ ద టైగర్స్ 2
దర్శకత్వంఅరుణ్ కొత్తపల్లి
రచనప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్
నిర్మాతమహి. వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.వి. విశ్వేశ్వర్
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థలు
  • హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్‌
  • హాట్‌స్టార్ స్పెషల్స్
విడుదల తేదీ
2024 మార్చి 15 (2024-03-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

సేవ్ ది టైగర్స్ 2 2024లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి. వి. రాఘవ్ చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 2న విడుదల చేసి[1] సినిమాను మార్చి 15న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హాట్‌స్టార్ స్పెషల్స్
  • నిర్మాత: మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి
  • రచయితలు : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్
  • క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ కాకుమాను
  • సంగీతం: అజయ్ అరసాడ
  • సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్
  • షో రన్నర్స్‌: మహి వీ రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతం
  • ఎడిటర్: శ్రవణ్ కటికనేని

మూలాలు[మార్చు]

  1. NT News (2 March 2024). "మళ్లీ నవ్వించేందుకు వస్తున్న 'సేవ్ ది టైగర్స్'.. ట్రైల‌ర్ చూశారా.!". Archived from the original on 15 March 2024. Retrieved 15 March 2024.

బయటి లింకులు[మార్చు]