హరిశ్చంద్రపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హరిశ్చంద్రపురం, శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలానికి చెందిన గ్రామము .[1] లోక్ సభ సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు, ఈయన తమ్ముడు అచ్చెన్నాయుడు శాసనసభ సభ్యుడు, ఈ గ్రామానికి చెందినవారు కావడం వలన ఈ గ్రామానికి ప్రాముఖ్యత యేర్పడినది. వీరిద్దరు చాలా మంచివారు, రాజకీయ చతురులు, ప్రజాసేవాతత్పరులు .

హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గము వివరాలు[మార్చు]

హరిశ్చంద్రపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం కోటబొమ్మాళి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,362
 - పురుషుల సంఖ్య 2,209
 - స్త్రీల సంఖ్య 2,153
 - గృహాల సంఖ్య 1,125
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  • మొత్తము జనాభా : పురిషులు : స్త్రీల సంఖ్య :
  • మొత్తము ఓటర్లు : పురుషుల సంఖ్య : స్త్రీల సంఖ్య :
హరిశ్చంద్రపురం శాసనసభ అభ్యర్థుల వివరాలు:
సంవత్సరము గెలిచిన అభ్యర్థి పార్టీ ఓడిన ఆభ్యర్ది పార్టి మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన ఆభ్యర్ది ఓట్లు ఓడిన అభ్యర్థి ఓట్లు మెజారిటీ
హరిశ్చంద్రపురం శాసనసభ ఓటర్ల కుల విశ్లేషణ:
కాపు/తెలగ/ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్థ/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డి/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన/సెగిడి ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు కలధు, ఆటో సౌకర్యం ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,362 - పురుషుల సంఖ్య 2,209 - స్త్రీల సంఖ్య 2,153 - గృహాల సంఖ్య 1,125

మూలాలు[మార్చు]