Jump to content

హిందువుల పండుగలు-పర్వములు

వికీపీడియా నుండి
హిందువుల పండుగలు-పర్వములు
ముఖచిత్రం
బొమ్మ కావాలి
కృతికర్త: చాలా మంది
సంపాదకులు: తిరుమల రామచంద్ర
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): పరిశోధన వ్యాసాల సమాహారం
ప్రచురణ: బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు
విడుదల: 1974
పేజీలు: 309

హిందువుల పండుగలు-పర్వములు అందరికీ ఉపయోగపడు తెలుగు పుస్తకం. దీనిని శ్రీ తిరుమల రామచంద్ర గారు రచించారు. ఈ పుస్తకంలో ఇంచుమించు 30 పైగా హిందువులకు ముఖ్యమైన పండుగల వివరములు 309 పేజీలలో విపులంగా తెలియజేశారు.

వివరించిన పండుగలు

[మార్చు]
  1. అట్లతదియ
  2. అనంత పద్మనాభ చతుర్దశి
  3. అర్ధోదయము
  4. అక్షయతృతీయ
  5. ఉగాది
  6. ఏకాదశి
  7. ఏరువాక పున్నమి
  8. కనుమ
  9. కార్తీక నక్షత్రం / కావిళ్ళ పండుగ
  10. కృష్ణాష్టమి / కృష్ణ జయంతి
  11. కోజగారి పూర్ణిమ
  12. గురుపౌర్ణమి
  13. గృహ ప్రవేశం
  14. గంగపండగ
  15. చాతుర్మాస్యము
  16. తిరువళ శనివారాలు
  17. తులసీపూజ
  18. దీపావళి
  19. నవరాత్రోత్సవము
  20. నాగపంచమి
  21. నాగుల చవితి
  22. నృసింహజయంతి
  23. పరశురామజయంతి
  24. పశువుల పండుగ
  25. బారసాల
  26. భీష్మైకాదశి - భీష్మాష్టమి
  27. భోగి
  28. మకరసంక్రాంతి
  29. మహాలయ పక్షము
  30. మహాశివరాత్రి
  31. మహోదయము
  32. రథసప్తమి
  33. వరలక్ష్మీ వ్రతము
  34. వసంతపంచమి
  35. వామనజయంతి
  36. విజయదశమి
  37. వినాయక చవితి
  38. వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి
  39. శ్రావణపూర్ణిమ - రాఖీపూర్ణిమ
  40. శ్రీరామనవమి
  41. సత్యనారాయణ వ్రతము
  42. సుబ్బరాయషష్ఠి / సుబ్రహ్మణ్య షష్ఠి
  43. సూర్యనారాయణ జన్మదినం
  44. సంక్రమణం
  45. సంక్రాంతి
  46. హనుమజ్జయంతి
  47. హోలీ

మూలాలు

[మార్చు]
  • హిందువుల పండుగలు-పర్వములు: గ్రంథకర్త: శ్రీ తిరుమల రామచంద్ర, ప్రకాశకులు: బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, మద్రాసు, 2004.