Jump to content

అమ్మోనియం క్రోమేట్

వికీపీడియా నుండి
((NH4)2CrO4 నుండి దారిమార్పు చెందింది)
అమ్మోనియం క్రోమేట్
పేర్లు
ఇతర పేర్లు
Ammonium chromate(IV)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7788-98-9]
ధర్మములు
CrH8N2O4
మోలార్ ద్రవ్యరాశి 152.07 g/mol
స్వరూపం yellow crystals
సాంద్రత 1.90 g/ml
ద్రవీభవన స్థానం 185 °C (365 °F; 458 K)
24.8 g/100ml (0 °C)
37.36 g/100ml (25 °C)[1]
45.3 g/100ml (40 °C)
70.06 g/100ml (75 °C)[1][2]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-1163 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
657 J/K·mol
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Toxic
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు [3]
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H272, H314, H334, H350, H400[3]
GHS precautionary statements P201, P220, P261, P273, P280, P305+351+338[3]
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R8, R34, మూస:R43, మూస:R49, R50/53
S-పదబంధాలు మూస:S17, S26, S36/37/39, S45, S53, S60, S61
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

అమ్మోనియం క్రోమేట్ ఒక రసాయనిక సమ్మేళన పదార్థం.

సమ్మేళనం భౌతిక ధర్మాలు

[మార్చు]

అమ్మోనియం క్రోమేట్ ఒక ఆకర్బన సమ్మేళనందీని యొక్క రసాయన సంకేతం (NH4) 2CrO4. ఇది పసుపు వర్ణంలో స్పటిక రూపంలో లభ్యమైయే ఘన పదార్థం. అమ్మోనియం హైడ్రోక్సైడ్, అమ్మోనియం డైక్రోమేట్ లసంయోగంవలన అమ్మోనియం క్రోమేట్ పదార్థం ఏర్పడుతుంది. ఇది నీటిలోలోకరుగుతుంది. సమ్మేళనం యొక్క అణు భారం 152.07 గ్రాములు/మోల్. సాంద్రత 1.9 గ్రాములు/సెం.మీ3.ద్రవీభవన స్థానం 185 °C (365 °F; 458 K) .నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది ఈసమ్మేళనము నీటిలో కరుగు ద్రావణియత పెరుగుతుంది.

ఉపయోగాలు

[మార్చు]

పోటో గ్రఫిలో జెలటిన్ కోటింగ్ లో సేన్సిటిజర్‌గా వాడెదరు. అమ్మోనియం క్రోమేట్ ను పోతోగ్రఫిలో, జౌళి ముద్రణలో ఉన్నిమీద రంగుల అద్దకంలో వాడెదరు. అలాగే ప్రయోగ, పరిశోధనశాలలో ప్రయోగశాల రసాయనంగా, ఉత్పేరకంగా, క్షయికరణ నిరోధినిగా ఉపయోగిస్తారు.ముఖ్యంగా ప్రయోగశాలలో గుణాత్మక విశ్లేషణలో ఉపయోగిస్తారు.

ఆరోగ్యం పై ప్రభావం

[మార్చు]

ఈ సమ్మేళనం విష స్వభావమున్న సమ్మేళనం. చర్మం, కళ్ళు, శ్వాసనాళకోశాల మీద, మ్యూకస్ పొరల మీద ఇరిటేసన్ కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ కారకం కూడా. దేహకండారాలమీద లివరు, మూత్రపిండాల మీద కూడా దుష్ఫలితాలను కలిగిస్తుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Perry, Dale L. (2011). Handbook of Inorganic Compounds, Second Edition. Boca Raton, Florida: CRC Press. ISBN 978-1-43981462-8.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-29. Retrieved 2015-07-14.
  3. 3.0 3.1 3.2 మూస:Sigma-Aldrich
  4. Information preview for Ammonium chromate, GIDEON