1509
Jump to navigation
Jump to search
1509 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరం.
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 3: డయ్యు యుద్ధం : పోర్చుగీస్ వారు భారతీయులు, ముస్లింలు, ఇటాలియన్ల కూటమిని ఓడించారు.
- ఏప్రిల్ 21 – హెన్రీ VIII తన తండ్రి హెన్రీ VII మరణం తరువాత ఇంగ్లాండ్ రాజయ్యాడు. 38 సంవత్సరాల పాటు పాలించాడు [1]
- ఏప్రిల్ 27: రోమగ్నాలో కొంత భాగాన్ని తన నియంత్రణ లోకి ఇవ్వడానికి నిరాకరించినందుకు గాను, పోప్ జూలియస్ II వెనిస్ను నిషేధించి, వెలివేసాడు.[2]
- మే 14: అగ్నాడెల్లో యుద్ధం : ఫ్రెంచ్ దళాలు వెనీషియన్లను ఓడించాయి.
- జూన్ 11: ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ VIII అరగోన్‌కు చెందిన కేథరీన్‌ను వివాహం చేసుకున్నాడు.
- జూన్ 19: చెషైర్‌లోని ప్రెస్ట్‌బరీకి చెందిన సర్ రిచర్డ్ సుట్టన్, లింకన్ బిషప్ విలియం స్మిత్ లు ఆక్స్‌ఫర్డ్‌లోని బ్రాసెనోస్ కాలేజీని స్థాపించారు
- జూలై 26: కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యం సింహాసనాన్ని అధిష్టించారు.
- సెప్టెంబర్ 10: కాన్స్టాంటినోపుల్ భూకంపంలో 109 మసీదులు ధ్వంసమయ్యాయి. 10,000 మంది మరణించారు.
- సెప్టెంబర్ 11: పోర్చుగీసు ఫిడాల్గో డియోగో లోప్స్ డి సిక్వేరా బంగాళాఖాతం దాటి మలక్కాకు చేరుకున్న మొదటి యూరోపియన్ అయ్యాడు.
- నవంబర్ 4: అఫోన్సో డి అల్బుకెర్కీ భారతదేశంలో పోర్చుగీస్ స్థావరాల గవర్నర్ అయ్యాడు.
- ఎరాస్మస్ తన అత్యంత ప్రసిద్ధ రచన ఇన్ ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ రాసాడు.
- లండన్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ డీన్ అయిన జాన్ కోలెట్, సెయింట్ పాల్స్ స్కూల్‌ను స్థాపించాడు.
- రాబర్ట్ బెకింగ్‌హామ్ వీలునామా ప్రకారం, ఇంగ్లాండ్‌లోని గిల్డ్‌ఫోర్డ్‌లో రాయల్ గ్రామర్ స్కూల్‌ను స్థాపించారు.
- అబ్బాయిల కోసం క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్, బ్లాక్బర్న్ లో స్థాపించారు.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- విజయనగర సామ్రాజ్య అధిపతి వీరనరసింహ రాయలు
మూలాలు
[మార్చు]- ↑ Cheney, C. R.; Cheney, Christopher Robert; Jones, Michael (2000). A Handbook of Dates: For Students of British History (in ఇంగ్లీష్). Cambridge University Press. pp. 37–38. ISBN 9780521778459.
- ↑ "On April 27, 1509, Pope Julius II excommunicated the..." (in ఇంగ్లీష్). Archived from the original on 2018-06-19. Retrieved 2020-07-28.