1836

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1836 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1833 1834 1835 - 1836 - 1837 1838 1839
దశాబ్దాలు: 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 10: అల్లోపతి వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు, మధుసూదన్ గుప్త భారతదేశంలో తొలి శవపరీక్ష చేసాడు.
  • ఫిబ్రవరి 25 - పదేపదే కాల్చగల కోల్ట్ రివాల్వర్‌కు అమెరికా పేటెంట్ ఇచ్చింది.
  • జూలై 20 - చార్లెస్ డార్విన్ అసెన్షన్ ద్వీపంలోని గ్రీన్ హిల్ ఎక్కాడు.
  • ఆగస్టు 17 - చార్లెస్ డార్విన్‌ను మోసుకెళ్ళిన హెచ్‌ఎంఎస్. బీగల్ ఓడ దక్షిణ అమెరికా నుండి బయలుదేరి ఇంగ్లాండ్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించింది.
  • సెప్టెంబర్ 1 - జెరూసలెంలో రబ్బీ యూదా హజీద్ సినగోగ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది.
  • తేదీ తెలియదు: అస్సామీ భాషలో 1836 లో మొట్టమొదటి అచ్చు యంత్రాన్ని సిబసాగర్ లో స్థాపించారు.
  • అక్టోబరు 2 - చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించడానికి అవసరమైన జీవ సమాచారాన్ని సేకరించి, హెచ్‌ఎంఎస్. బీగల్ ఓడపై బ్రిటన్ చేరుకున్నాడు. తన పరిణామ సిద్ధాంతాన్ని కూర్చేందుకు ఈ సమాచారం అతడికి ఉపయోగపడింది.
  • డిసెంబరు 30 – రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ లో లేమాన్ థియేటరు తగలబడి 800 మంది చనిపోయారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
జేమ్స్ మిల్


పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1836&oldid=4340487" నుండి వెలికితీశారు