2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 19న రాష్ట్రంలోని 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , ఆమ్ ఆద్మీ పార్టీ , అకాలీదళ్ -బీఎస్పీ కూటమి, బీజేపీ - మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ – అకాలీదళ్ (సంయుక్త్) కూటమి , రైతు ఉద్యమం నుంచి రైతులు నెలకొల్పిన ‘ సంయుక్త్ సమాజ్ మోర్చా ’ ప్రధానంగా పోటీ పడ్డాయి. పంజాబ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించగా,[ 1] గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్‌ను తేదీని మార్చాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో ఫిబ్రవరి 20న తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.[ 2] [ 3]
సంఖ్య
ప్రక్రియ
తేదీ
రోజు
1.
నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ
2022 జనవరి 25
మంగళవారం
2.
నామినేషన్లకు ఆఖరి తేది
2022 ఫిబ్రవరి 1
మంగళవారం
3.
నామినేషన్ల పరిశీలన
2022 ఫిబ్రవరి 2
బుధవారం
4.
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది
2022 ఫిబ్రవరి 4
శుక్రవారం
5.
పోలింగ్ తేదీ
2022 ఫిబ్రవరి 20
ఆదివారం
6.
ఓట్ల లెక్కింపు
2022 మార్చి 10
గురువారం
6
ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ
2022 మార్చి 12
శనివారం
పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.[ 4]
పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లోని ప్రధాన హామీలు
పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.
మహిళలకు నెలకు రూ.1,100 అందజేత.
ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.[ 5]
భగవంత్ సింగ్ మాన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[ 7] రాఘవ్ చద్దా శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పని చేశాడు.
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
ఆమ్ ఆద్మీ పార్టీ
భగవంత్ మాన్
117
105
12
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
భారతీయ జనతా పార్టీ
అశ్వని కుమార్ శర్మ
73
67
6
2.
పంజాబ్ లోక్ కాంగ్రెస్
అమరిందర్ సింగ్
28
26
2
3.
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)
సుఖ్ దేవ్ సింగ్ దీండ్సా
15
14
1
మొత్తం
116
107
9
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని చేపట్టిన పంజాబ్ రైతు సంఘాలు రాజకీయ ప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’పేరుతో పోటీ చేస్తున్నారు. సంయుక్త్ సమాజ్ మోర్చా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బల్బీర్ సింగ్ రాజెవల్ ని ప్రకటించారు.[ 8]
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
సంయుక్త్ సమాజ్ మోర్చా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ[ 9]
బల్బీర్ సింగ్ రాజెవల్
107
103
4
2.
సంయుక్త్ సంఘర్ష్ పార్టీ
గుర్నాం సింగ్
10
10
0
మొత్తం
117
113
4
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
సీంరంజిత్ సింగ్ మన్
81
78
3
2.
లోక్ ఇన్సాఫ్ పార్టీ
సిమార్జిత్ సింగ్ బైంస్
35
34
1
3.
సి.పి.ఐ
బంట్ సింగ్ బ్రార్
11[ 10]
11
0
4.
సి.పి.ఎం
సుఖ్వీందర్ సింగ్ సేఖోన్
14
14
0
5.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) లిబరేషన్
సుఖఃదర్శన్ సింగ్ నాట్
11
11
0
పొత్తులు
పార్టీ
పోలైన ఓట్లు
సీట్లు
ఓట్లు
%
±pp
పోటీ చేసిన స్థానాలు
గెలిచినా స్థానాలు[ 11] [ 12]
వ్యత్యాసం
పొత్తు లేదు
ఆమ్ ఆద్మీ పార్టీ
65,38,783
42.01%
117
92
72
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
35,76,684
22.98%
117
18
59
శిరోమణి అకాలీదళ్
శిరోమణి అకాలీదళ్
28,61,286
18.38%
97
3
12
బహుజన్ సమాజ్ పార్టీ
2,75,232
1.77%
20
1
1
మొత్తం
31,36,518
20.15%
117
4
11
ఎన్.డి.ఎ
భారతీయ జనతా పార్టీ
10,27,143
6.6%
73
2
1
పంజాబ్ లోక్ కాంగ్రెస్
28
0
New
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)
15
0
New
మొత్తం
117
2
1
ఏదీ లేదు
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
7
0
మార్పు లేదు
స్వతంత్రులు
1
1
ఇతరులు
0
2
నోటా
1,10,308
0.71%
మొత్తం
పోలైన ఓట్లు
చెల్లని ఓట్లు
ఓటింగ్ శాతం
వినియోగించుకొని వారు
రిజిస్టర్ అయినా ఓట్లు
నియోజకవర్గం
పోలింగ్ శాతం
(%)
విజేత
ద్వితియ విజేత
మెజారిటీ
2017
విజేత
#
పేరు
అభ్యర్థి
పార్టీ
ఓట్లు
%
అభ్యర్థి
పార్టీ
ఓట్లు
%
పఠాన్‌కోట్ జిల్లా
1
సుజన్పూర్
75.95
నరేష్ పూరి
ఐఎన్‌సీ
46916
36.27
దినేష్ సింగ్
బీజేపీ
42280
32.69
4636
బీజేపీ
2
భోవా (SC)
73.60
లాల్ చంద్ కటరుచక్
ఆప్
50339
36.59
జోగిందర్ పాల్
ఐఎన్‌సీ
49135
35.72
1204
ఐఎన్‌సీ
3
పఠాన్‌కోట్
73.82
అశ్వనీ కుమార్ శర్మ
బీజేపీ
43132
38.01
అమిత్ విజ్
ఐఎన్‌సీ
35373
31.17
7759
ఐఎన్‌సీ
గురుదాస్‌పూర్ జిల్లా
4
గురుదాస్‌పూర్
72.36
బరీందర్మీత్ సింగ్ పహ్రా
ఐఎన్‌సీ
43743
35.23
గుర్బచన్ సింగ్ బబ్బెహలీ
శిరోమణి అకాలీ దళ్
36408
29.33
7335
ఐఎన్‌సీ
5
దీనా నగర్ (SC)
71.03
అరుణా చౌదరి
ఐఎన్‌సీ
51133
36.60
షంషేర్ సింగ్
ఆప్
50002
35.79
1131
ఐఎన్‌సీ
6
ఖాదియన్
72.16
ప్రతాప్ సింగ్ బజ్వా
ఐఎన్‌సీ
48679
36.55
గురిక్బాల్ సింగ్ మహల్
శిరోమణి అకాలీ దళ్
41505
31.16
7174
ఐఎన్‌సీ
7
బటాలా
67.22
అమన్‌షేర్ సింగ్ (షేరీ కల్సి)
ఆప్
55570
43.57
అశ్వని సెఖ్రి
ఐఎన్‌సీ
27098
21.25
28472
విచారంగా
8
శ్రీ హరగోవింద్‌పూర్ (SC)
68.69
అమర్‌పాల్ సింగ్
ఆప్
53205
42.74
రాజన్‌బీర్ సింగ్
శిరోమణి అకాలీ దళ్
36242
29.12
16963
ఐఎన్‌సీ
9
ఫతేగర్ చురియన్
72.43
త్రిపాత్ రాజిందర్ సింగ్ బజ్వా
ఐఎన్‌సీ
46311
35.95
లఖ్బీర్ సింగ్ లోధినంగల్
శిరోమణి అకాలీ దళ్
40766
31.65
5545
ఐఎన్‌సీ
10
డేరా బాబా నానక్
73.25
సుఖ్జిందర్ సింగ్ రంధవా
ఐఎన్‌సీ
52555
36.41
రవికరణ్ సింగ్ కహ్లోన్
శిరోమణి అకాలీ దళ్
52089
36.08
466
ఐఎన్‌సీ
అమృత్‌సర్ జిల్లా
11
అజ్నాలా
76.9
కులదీప్ సింగ్ ధాలివాల్
ఆప్
43555
35.69
అమర్‌పాల్ సింగ్ అజ్నాలా
శిరోమణి అకాలీ దళ్
35712
29.26
7843
ఐఎన్‌సీ
12
రాజసంసి
74.72
సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా
ఐఎన్‌సీ
46872
35.08
వీర్ సింగ్ లోపోకే
శిరోమణి అకాలీ దళ్
41398
30.98
5474
ఐఎన్‌సీ
13
మజిత
72.81
గనీవే కౌర్ మజితియా
శిరోమణి అకాలీ దళ్
57027
46.69
సుఖ్జిందర్ సింగ్ లాలీ మజితియా
ఆప్
30965
25.35
26062
శిరోమణి అకాలీ దళ్
14
జండియాల (SC)
70.6
హర్భజన్ సింగ్ ఇటో
ఆప్
59724
46.41
సుఖ్వీందర్ సింగ్ డానీ బండాలా
ఐఎన్‌సీ
34341
26.69
25383
ఐఎన్‌సీ
15
అమృత్‌సర్ నార్త్
61.15
కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్
ఆప్
58133
46.98
అనిల్ జోషి
శిరోమణి అకాలీ దళ్
29815
24.09
28318
ఐఎన్‌సీ
16
అమృత్‌సర్ వెస్ట్ (SC)
55.28
జస్బీర్ సింగ్ సంధు
ఆప్
69251
58.39
రాజ్ కుమార్ వెర్కా
ఐఎన్‌సీ
25338
21.36
43913
ఐఎన్‌సీ
17
అమృత్‌సర్ సెంట్రల్
59.25
అజయ్ గుప్తా
ఆప్
40837
46.83
ఓం ప్రకాష్ సోని
ఐఎన్‌సీ
26811
30.74
14026
ఐఎన్‌సీ
18
అమృత్‌సర్ తూర్పు
64.17
జీవన్ జ్యోత్ కౌర్
ఆప్
39679
36.74
నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఐఎన్‌సీ
32929
30.49
6750
ఐఎన్‌సీ
19
అమృతసర్ సౌత్
59.58
డాక్టర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్
ఆప్
53053
50.1
తల్బీర్ సింగ్ గిల్
శిరోమణి అకాలీ దళ్
25550
24.13
27503
ఐఎన్‌సీ
20
అత్తారి (SC)
67.25
జస్విందర్ సింగ్
ఆప్
56798
44.32
గుల్జార్ సింగ్ రాణికే
శిరోమణి అకాలీ దళ్
37004
28.88
19794
ఐఎన్‌సీ
తరన్ తరణ్ జిల్లా
21
శ్రీ తరన్ తరణ్ సాహిబ్
65.95
డాక్టర్ కాశ్మీర్ సింగ్ సోహల్
ఆప్
52935
40.45
హర్మీత్ సింగ్ సంధు
శిరోమణి అకాలీ దళ్
39347
30.06
13588
ఐఎన్‌సీ
22
ఖేమ్ కరణ్
71.08
సర్వన్ సింగ్ ధున్
ఆప్
64541
41.64
విర్సా సింగ్ వాల్తోహా
శిరోమణి అకాలీ దళ్
52659
33.98
11882
ఐఎన్‌సీ
23
పట్టి
70.9
లల్జిత్ సింగ్ భుల్లర్
ఆప్
57323
39.55
ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరోన్
శిరోమణి అకాలీ దళ్
46324
31.96
10999
ఐఎన్‌సీ
24
శ్రీ ఖాదూర్ సాహిబ్
71.37
మంజిందర్ సింగ్ లాల్పురా
ఆప్
55756
38.38
రామన్‌జిత్ సింగ్ సిక్కి
ఐఎన్‌సీ
39265
27.03
16491
ఐఎన్‌సీ
అమృత్‌సర్ జిల్లా
25
బాబా బకాలా (SC)
65.02
దల్బీర్ సింగ్ టోంగ్
ఆప్
52468
39.98
సంతోఖ్ సింగ్ భలైపూర్
ఐఎన్‌సీ
32916
25.08
19552
ఐఎన్‌సీ
కపుర్తలా జిల్లా
26
భోలాత్
66.14
సుఖ్‌పాల్ సింగ్ ఖైరా
ఐఎన్‌సీ
37254
41.15
జాగీర్ కౌర్
శిరోమణి అకాలీ దళ్
28029
30.96
9225
AAP
27
కపుర్తల
68.41
రాణా గుర్జీత్ సింగ్
ఐఎన్‌సీ
44096
42.94
మంజు రాణా
ఆప్
36792
35.82
7304
ఐఎన్‌సీ
28
సుల్తాన్‌పూర్ లోధి
72.8
రాణా ఇందర్ ప్రతాప్ సింగ్
స్వతంత్ర
41337
38.24
సజ్జన్ సింగ్ చీమా
ఆప్
29903
27.66
11434
ఐఎన్‌సీ
29
ఫగ్వారా (SC)
66.28
బల్వీందర్ సింగ్ ధాలివాల్
ఐఎన్‌సీ
37217
29.08
జోగిందర్ సింగ్ మాన్
ఆప్
34505
26.96
2712
బీజేపీ
జలంధర్ జిల్లా
30
ఫిలింనగర్ (SC)
67.5
విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి
ఐఎన్‌సీ
48288
34.52
బల్దేవ్ సింగ్ ఖైరా
శిరోమణి అకాలీ దళ్
35985
25.72
12303
శిరోమణి అకాలీ దళ్
31
నాకోదార్
68.83
ఇంద్రజిత్ కౌర్ మన్
ఆప్
42868
31.95
గుర్పర్తాప్ సింగ్ వడాలా
శిరోమణి అకాలీ దళ్
39999
29.81
2869
శిరోమణి అకాలీ దళ్
32
షాకోట్
72.77
హర్దేవ్ సింగ్ లడ్డీ
ఐఎన్‌సీ
51661
38.99
బచితర్ సింగ్ కోహర్
శిరోమణి అకాలీ దళ్
39582
29.87
12079
శిరోమణి అకాలీ దళ్
33
కర్తార్‌పూర్ (SC)
67.65
బాల్కర్ సింగ్
ఆప్
41830
33.47
చౌదరి సురీందర్ సింగ్
ఐఎన్‌సీ
37256
29.81
4574
ఐఎన్‌సీ
34
జలంధర్ వెస్ట్ (SC)
67.71
శీతల్ అంగురల్
ఆప్
39213
33.73
సుశీల్ కుమార్ రింకూ
ఐఎన్‌సీ
34960
30.07
4253
ఐఎన్‌సీ
35
జలంధర్ సెంట్రల్
61.14
రామన్ అరోరా
ఆప్
33011
30.98
రాజిందర్ బేరి
ఐఎన్‌సీ
32764
30.75
247
ఐఎన్‌సీ
36
జలంధర్ నార్త్
66.69
అవతార్ సింగ్ జూనియర్
ఐఎన్‌సీ
47338
36.94
KD భండారి
బీజేపీ
37852
29.54
9486
ఐఎన్‌సీ
37
జలంధర్ కంటోన్మెంట్
64.48
పర్గత్ సింగ్
ఐఎన్‌సీ
40816
32.63
సురీందర్ సింగ్ సోధి
ఆప్
35008
27.99
5808
ఐఎన్‌సీ
38
ఆదంపూర్ (SC)
67.74గా ఉంది
సుఖ్వీందర్ సింగ్ కోట్లి
ఐఎన్‌సీ
39554
34.77
పవన్ కుమార్ టిను
శిరోమణి అకాలీ దళ్
34987
30.76
4567
శిరోమణి అకాలీ దళ్
హోషియార్‌పూర్ జిల్లా
39
ముకేరియన్
68.87
జంగీ లాల్ మహాజన్
బీజేపీ
41044
28.64
ప్రొ. గుర్ధియన్ సింగ్ ముల్తానీ
ఆప్
38353
26.76
2691
ఐఎన్‌సీ
40
దాసూయ
66.27
కరంబీర్ సింగ్ గుమాన్
ఆప్
43272
32.42
అరుణ్ డోగ్రా
ఐఎన్‌సీ
34685
25.99
8587
ఐఎన్‌సీ
41
ఉర్మార్
68.39
జస్వీర్ సింగ్ రాజా గిల్
ఆప్
42576
34.01
సంగత్ సింగ్ గిల్జియాన్
ఐఎన్‌సీ
38386
30.66
4190
ఐఎన్‌సీ
42
శామ్ చౌరాసి (SC)
69.32
రావ్‌జోత్ సింగ్
ఆప్
60730
48.97
పవన్ కుమార్ ఆదియా
ఐఎన్‌సీ
39374
31.75
21356
ఐఎన్‌సీ
43
హోషియార్పూర్
66.19
బ్రాం శంకర్
ఆప్
51112
39.96
సుందర్ శామ్ అరోరా
ఐఎన్‌సీ
37253
29.13
13859
ఐఎన్‌సీ
44
చబ్బెవాల్ (SC)
71.22
డాక్టర్ రాజ్ కుమార్
ఐఎన్‌సీ
47375
41.02
హర్మీందర్ సింగ్ గిల్
ఆప్
39729
34.4
7646
ఐఎన్‌సీ
45
గర్హశంకర్
69.47గా ఉంది
జై క్రిషన్ సింగ్
ఆప్
32341
26.41
అమర్‌ప్రీత్ సింగ్ లాలీ
ఐఎన్‌సీ
28162
22.99
4179
AAP
షాహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా
46
బంగా (SC)
69.71
డా. సుఖ్విందర్ కుమార్ సుఖి
శిరోమణి అకాలీ దళ్
37338
32.38
తర్లోచన్ సింగ్
ఐఎన్‌సీ
32269
27.99
5099
శిరోమణి అకాలీ దళ్
47
నవన్ షహర్
69.82
డా. నచ్చతర్ పాల్
BSP
37031
29.9
లలిత్ మోహన్ బల్లూ
ఆప్
31655
25.56
5376
ఐఎన్‌సీ
48
బాలాచౌర్
73.59
సంతోష్ కటారియా
ఆప్
39633
34.47
సునీతా చౌదరి
శిరోమణి అకాలీ దళ్
35092
30.52
4541
ఐఎన్‌సీ
రూపనగర్ జిల్లా
49
ఆనందపూర్ సాహిబ్
73.19
హర్జోత్ సింగ్ బైన్స్
ఆప్
82132
57.92
రానా KP సింగ్
ఐఎన్‌సీ
36352
25.63
45780
ఐఎన్‌సీ
50
రూపనగర్
73.2
దినేష్ చద్దా
ఆప్
59903
44.11
బరీందర్ సింగ్ ధిల్లాన్
ఐఎన్‌సీ
36271
26.71
23632
AAP
51
చమ్‌కౌర్ సాహిబ్ (SC)
74.43
డాక్టర్ చరణ్‌జిత్ సింగ్
ఆప్
70248
47.60
చరణ్‌జిత్ సింగ్ చన్నీ
ఐఎన్‌సీ
62306
42.22
7942
ఐఎన్‌సీ
సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్
52
ఖరార్
66.12
అన్మోల్ గగన్ మాన్
ఆప్
78273
44.30
రంజిత్ సింగ్ గిల్
శిరోమణి అకాలీ దళ్
40388
22.86
37885
AAP
53
SAS నగర్
64.84
కుల్వంత్ సింగ్
ఆప్
77134
49.70
బల్బీర్ సింగ్ సిద్ధూ
ఐఎన్‌సీ
43037
27.73
34097
ఐఎన్‌సీ
ఫతేఘర్ సాహిబ్ జిల్లా
54
బస్సీ పఠానా (SC)
74.84
రూపిందర్ సింగ్
ఆప్
54018
48.17
గురుప్రీత్ సింగ్
ఐఎన్‌సీ
16177
14.43
37841
ఐఎన్‌సీ
55
ఫతేఘర్ సాహిబ్
77.37
లఖ్బీర్ సింగ్ రాయ్
ఆప్
57706
45.98
కుల్జీత్ సింగ్ నాగ్రా
ఐఎన్‌సీ
25507
20.32
32199
ఐఎన్‌సీ
56
ఆమ్లోహ్
78.74
గురీందర్ సింగ్ గారి
ఆప్
52912
46.43
గురుప్రీత్ సింగ్ ఖన్నా
శిరోమణి అకాలీ దళ్
28249
24.49
24663
ఐఎన్‌సీ
లూధియానా జిల్లా
57
ఖన్నా
74.74
తరుణ్‌ప్రీత్ సింగ్ సోండ్
ఆప్
62425
48.55
జస్దీప్ కౌర్
శిరోమణి అకాలీ దళ్
26805
20.85
35620
ఐఎన్‌సీ
58
సమ్రాల
75.65
జగ్తార్ సింగ్
ఆప్
57557
43.11
పరమజిత్ సింగ్ ధిల్లాన్
శిరోమణి అకాలీ దళ్
26667
19.97
30890
ఐఎన్‌సీ
59
సాహ్నేవాల్
67.52
హర్దీప్ సింగ్ ముండియన్
ఆప్
61515
34.33
విక్రమ్ బజ్వా
ఐఎన్‌సీ
46322
25.85
15193
శిరోమణి అకాలీ దళ్
60
లూధియానా తూర్పు
66.33
దల్జిత్ సింగ్ గ్రేవాల్
ఆప్
68682
47.54
సంజీవ్ తల్వార్
ఐఎన్‌సీ
32760
22.67
35922
ఐఎన్‌సీ
61
లూధియానా సౌత్
59.13
రాజిందర్ పాల్ కౌర్ చైనా
ఆప్
43811
41.56
సతీందర్‌పాల్ సింగ్
బీజేపీ
17673
16.76
26138
LIP
62
ఆటమ్ నగర్
61.56
కుల్వంత్ సింగ్ సిద్ధూ
ఆప్
44601
42.44
కమల్‌జిత్ సింగ్ కర్వాల్
ఐఎన్‌సీ
28247
26.88
16354
LIP
63
లూధియానా సెంట్రల్
61.91
అశోక్ ప్రశార్ పప్పి
ఆప్
32789
33.32
గౌరవ్ శర్మ
బీజేపీ
27985
28.44
4804
ఐఎన్‌సీ
64
లూధియానా వెస్ట్
64.29
గురుప్రీత్ గోగి
ఆప్
40443
34.46
భరత్ భూషణ్
ఐఎన్‌సీ
32931
28.06
7512
ఐఎన్‌సీ
65
లూథియానా నార్త్
61.37
మదన్ లాల్ బగ్గా
ఆప్
51104
40.59
పర్వీన్ బన్సాల్
బీజేపీ
35822
28.45
15282
ఐఎన్‌సీ
66
గిల్ (SC)
67.32
జీవన్ సింగ్ సంగోవాల్
ఆప్
92696
50.33
దర్శన్ సింగ్
శిరోమణి అకాలీ దళ్
35052
19.03
57644
ఐఎన్‌సీ
67
పాయల్ (SC)
76.26
మన్విందర్ సింగ్ గ్యాస్పురా
ఆప్
63633
50.18
లఖ్వీర్ సింగ్ లఖా
ఐఎన్‌సీ
30624
24.15
33009
ఐఎన్‌సీ
68
దఖా
75.73
మన్‌ప్రీత్ సింగ్ అయాలీ
శిరోమణి అకాలీ దళ్
49909
34.97
కెప్టెన్ సందీప్ సింగ్ సంధు
ఐఎన్‌సీ
44102
30.90
5807
AAP
69
రాయకోట్ (SC)
72.27
హకం సింగ్ థెకేదార్
ఆప్
63659
56.04
కమిల్ అమర్ సింగ్
ఐఎన్‌సీ
36015
31.70
27644
AAP
70
జాగ్రాన్ (SC)
67.69
సరవజిత్ కౌర్ మనుకే
ఆప్
65195
51.95
శివ రామ్ కలేర్
శిరోమణి అకాలీ దళ్
25539
20.35
39656
AAP
మోగా జిల్లా
71
నిహాల్ సింగ్ వాలా (SC)
71.07
మంజిత్ సింగ్ బిలాస్పూర్
ఆప్
65156
46.11
భూపేంద్ర సాహోకే
ఐఎన్‌సీ
27172
19.23
37984
AAP
72
భాగ పురాణం
77.07
అమృతపాల్ సింగ్ సుఖానంద్
ఆప్
67143
50.40
తీరత్ సింగ్ మహలా
శిరోమణి అకాలీ దళ్
33384
25.06
33759
ఐఎన్‌సీ
73
మోగా
70.73
డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా
ఆప్
59149
41.01
మలికా సూద్
ఐఎన్‌సీ
38234
26.51
20915
ఐఎన్‌సీ
74
ధరమ్‌కోట్
78
దేవిందర్ సింగ్ లడ్డీ ధోస్
ఆప్
65378
45.97
సుఖ్జిత్ సింగ్ లోహ్గర్
ఐఎన్‌సీ
35406
24.90
29972
ఐఎన్‌సీ
ఫిరోజ్‌పూర్ జిల్లా
75
జిరా
80.3
నరేష్ కటారియా
ఆప్
64034
42.35
జనమేజ సింగ్ సెఖోన్
శిరోమణి అకాలీ దళ్
41258
27.29
22776
ఐఎన్‌సీ
76
ఫిరోజ్‌పూర్ సిటీ
71.81
రణవీర్ సింగ్ భుల్లర్
ఆప్
48443
38.91
పర్మీందర్ సింగ్ పింకీ
ఐఎన్‌సీ
28874
23.19
19569
ఐఎన్‌సీ
77
ఫిరోజ్‌పూర్ రూరల్ (SC)
77.19
రజనీష్ దహియా
ఆప్
75293
49.56
జోగిందర్ సింగ్
శిరోమణి అకాలీ దళ్
47547
31.30
27746
ఐఎన్‌సీ
78
గురు హర్ సహాయ్
80.46
ఫౌజా సింగ్ శ్రారీ
ఆప్
68343
49.02
వర్దేవ్ సింగ్ మాన్
శిరోమణి అకాలీ దళ్
57769
41.44
10574
ఐఎన్‌సీ
ఫాజిల్కా జిల్లా
79
జలాలాబాద్
80.59
జగదీప్ కాంబోజ్ గోల్డీ
ఆప్
91455
52.95
సుఖ్బీర్ సింగ్ బాదల్
శిరోమణి అకాలీ దళ్
60525
35.04
30930
శిరోమణి అకాలీ దళ్
80
ఫాజిల్కా
81.54గా ఉంది
నరీందర్‌పాల్ సింగ్ సావ్నా
ఆప్
63157
43.49
సుర్జిత్ కుమార్ జ్యానీ
బీజేపీ
35437
24.40
27720
ఐఎన్‌సీ
81
అబోహర్
74.47
సందీప్ జాఖర్
ఐఎన్‌సీ
49124
37.51
లోతైన కాంబోజ్
ఆప్
44453
33.40
5471
బీజేపీ
82
బలువానా (SC)
78.06
అమన్‌దీప్ సింగ్ 'గోల్డీ' ముసాఫిర్
ఆప్
58893
40.91
వందనా సాంగ్వాల్
బీజేపీ
39720
27.59
19173
ఐఎన్‌సీ
శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా
83
లాంబి
81.83
గుర్మీత్ సింగ్ ఖుడియాన్
ఆప్
66313
48.87
ప్రకాష్ సింగ్ బాదల్
శిరోమణి అకాలీ దళ్
54917
40.47
11396
శిరోమణి అకాలీ దళ్
84
గిద్దర్బాహా
85.69
అమరీందర్ సింగ్ రాజా వారింగ్
INC
50998
35.47
హర్దీప్ సింగ్ డింపీ ధిల్లాన్
శిరోమణి అకాలీ దళ్
49649
34.53
1349
ఐఎన్‌సీ
85
మలౌట్ (SC)
78.66
డాక్టర్ బల్జీత్ కౌర్
ఆప్
77370
55.60
హర్‌ప్రీత్ సింగ్ కోట్‌భాయ్
శిరోమణి అకాలీ దళ్
37109
25.67
40261
ఐఎన్‌సీ
86
ముక్త్సార్
78.93
జగదీప్ సింగ్ బ్రార్
ఆప్
76321
51.09
కన్వర్జిత్ సింగ్
శిరోమణి అకాలీ దళ్
42127
28.20
34194
శిరోమణి అకాలీ దళ్
ఫరీద్‌కోట్ జిల్లా
87
ఫరీద్కోట్
76.16
గుర్దిత్ సింగ్ సెఖోన్
ఆప్
53484
41.18
పరంబన్స్ సింగ్ బంటీ రొమానా
శిరోమణి అకాలీ దళ్
36687
26.25
16797
ఐఎన్‌సీ
88
కొట్కాపుర
76.93
కుల్తార్ సింగ్ సంధ్వన్
ఆప్
54009
43.81
అజయ్‌పాల్ సింగ్ సంధు
ఐఎన్‌సీ
32879
26.67
21130
AAP
89
జైతు (SC)
76.63
అమోలక్ సింగ్
ఆప్
60242
51.79
సుబా సింగ్ బాదల్
శిరోమణి అకాలీ దళ్
27453
23.60
32789
AAP
భటిండా జిల్లా
90
రాంపూరా ఫుల్
79.74
బాల్కర్ సింగ్ సిద్ధూ
ఆప్
56155
41.26
సికందర్ సింగ్ మలుకా
శిరోమణి అకాలీ దళ్
45745
33.61
10410
ఐఎన్‌సీ
91
భూచో మండి (SC)
80.64గా ఉంది
మాస్టర్ జగ్సీర్ సింగ్
ఆప్
85778
57.29
దర్శన్ సింగ్ కోట్ఫట్టా
శిరోమణి అకాలీ దళ్
35566
23.75
50212
ఐఎన్‌సీ
92
బటిండా అర్బన్
70.78గా ఉంది
జగ్రూప్ సింగ్ గిల్
ఆప్
93057
57.20
మన్‌ప్రీత్ సింగ్ బాదల్
ఐఎన్‌సీ
29476
18.12
63581
ఐఎన్‌సీ
93
బటిండా రూరల్ (SC)
78.31
అమిత్ రత్తన్ కోట్‌ఫట్టా
ఆప్
66096
53.13
ప్రకాష్ సింగ్ భట్టి
శిరోమణి అకాలీ దళ్
30617
24.61
35479
AAP
94
తల్వాండీ సబో
83.73
బల్జిందర్ కౌర్
ఆప్
48753
37.04
జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ
శిరోమణి అకాలీ దళ్
33501
25.46
15252
AAP
95
మౌర్
80.56
సుఖ్వీర్ మైసర్ ఖానా
ఆప్
63099
46.37
లఖ సిధన
SSM
25091
20.64
35008
AAP
మాన్సా జిల్లా
96
మాన్సా
79.25
విజయ్ సింగ్లా
ఆప్
100023
57.57గా ఉంది
సిద్ధూ మూస్ వాలా
ఐఎన్‌సీ
36700
21.12
63323
AAP
97
సర్దుల్‌గర్
83.6
గురుప్రీత్ సింగ్ బనావాలి
ఆప్
75817
49.61
బిక్రమ్ సింగ్ మోఫర్
ఐఎన్‌సీ
34446
22.54
41731
శిరోమణి అకాలీ దళ్
98
బుధ్లాడ (SC)
81.64
బుధ్రామ్ సింగ్
ఆప్
88282
55.04
డాక్టర్ నిషాన్ సింగ్
శిరోమణి అకాలీ దళ్
36591
22.81
51691
AAP
సంగ్రూర్ జిల్లా
99
లెహ్రా
79.63
బరీందర్ కుమార్ గోయల్
ఆప్
60058
43.59
పర్మీందర్ సింగ్ ధిండా
SAD(S)
33540
24.34
26518
శిరోమణి అకాలీ దళ్
100
దీర్బా (SC)
79.03
హర్‌పాల్ సింగ్ చీమా
ఆప్
82360
56.89
గుల్జార్ సింగ్ మూనాక్
శిరోమణి అకాలీ దళ్
31975
22.01
50655
AAP
101
సునం
78.54
అమన్ అరోరా
ఆప్
94794
61.28
జస్విందర్ సింగ్ ధీమాన్
ఐఎన్‌సీ
19517
12.62
75277
AAP
బర్నాలా జిల్లా
102
భదౌర్
78.98
ఆప్
63967
51.07
చరణ్‌జిత్ సింగ్ చన్నీ
ఐఎన్‌సీ
26409
21.09
37558
AAP
103
బర్నాలా
71.81
గుర్మీత్ సింగ్ మీత్ హేయర్
ఆప్
64800
49.57
కుల్వంత్ సింగ్ కీటు
శిరోమణి అకాలీ దళ్
27178
20.66
37622
AAP
104
మెహల్ కలాన్ (SC)
71.54
కుల్వంత్ సింగ్ పండోరి
ఆప్
53714
46.52
గుర్జంత్ సింగ్ కట్టు
SAD(A)
23367
20.24
30347
AAP
మలేర్‌కోట్ల జిల్లా
105
మలేర్‌కోట్ల (SC)
78.59
మహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్
ఆప్
65948
52.32
రజియా సుల్తానా
ఐఎన్‌సీ
44262
35.12
21686
ఐఎన్‌సీ
106
అమర్‌ఘర్
77.95
జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా
ఆప్
44523
34.28
సిమ్రంజిత్ సింగ్ మాన్
SAD(A)
38480
29.63
6043
ఐఎన్‌సీ
సంగ్రూర్ జిల్లా
107
ధురి
77.32
ఆప్
82592
64.29
దల్వీర్ సింగ్ ఖంగురా
ఐఎన్‌సీ
24386
18.98
58,206
ఐఎన్‌సీ
108
సంగ్రూర్
76.04
నరీందర్ కౌర్ భరాజ్
ఆప్
74851
51.67
విజయ్ ఇందర్ సింగ్లా
ఐఎన్‌సీ
38421
26.52
36430
ఐఎన్‌సీ
పాటియాలా జిల్లా
109
నభా (SC)
77.07
గురుదేవ్ సింగ్ దేవ్ మాన్
ఆప్
82053
57.45
కబీర్ దాస్
శిరోమణి అకాలీ దళ్
29453
20.62
52600
ఐఎన్‌సీ
110
పాటియాలా రూరల్
65.58
బల్బీర్ సింగ్
ఆప్
77155
52.05
మోహిత్ మోహింద్ర
ఐఎన్‌సీ
23681
15.97
53474
ఐఎన్‌సీ
111
రాజపురా
74.86
నీనా మిట్టల్
ఆప్
54834
40.1
జగదీష్ కుమార్ జగ్గా
బీజేపీ
32341
23.65
22493
ఐఎన్‌సీ
సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్
112
డేరా బస్సీ
69.18
కుల్జిత్ సింగ్ రంధవా
ఆప్
70032
35.1
దీపిందర్ సింగ్ ధిల్లాన్
ఐఎన్‌సీ
48311
24.21
21721
శిరోమణి అకాలీ దళ్
పాటియాలా జిల్లా
113
ఘనౌర్
78.97
గుర్లాల్ ఘనౌర్
ఆప్
62783
48.14
మదన్ లాల్
ఐఎన్‌సీ
31018
23.78
31765
ఐఎన్‌సీ
114
సానూర్
73.79
హర్మిత్ సింగ్ పఠాన్మజ్రా
ఆప్
83893
50.84గా ఉంది
హరీందర్ పాల్ సింగ్ చందుమజ్రా
శిరోమణి అకాలీ దళ్
34771
21.07
49122
శిరోమణి అకాలీ దళ్
115.
పాటియాలా
64.02
అజిత్ పాల్ సింగ్ కోహ్లీ
ఆప్
48104
46.49
అమరీందర్ సింగ్
PLC
28231
27.28
19873
ఐఎన్‌సీ
116
సమాన
76.8
చేతన్ సింగ్ జౌరా మజ్రా
ఆప్
74375
50.14
సుర్జిత్ సింగ్ రఖ్రా
శిరోమణి అకాలీ దళ్
34662
23.37
39713
ఐఎన్‌సీ
117
శుత్రానా (SC)
75.54
కుల్వంత్ సింగ్ బాజిగర్
ఆప్
81751
59.35
వనీందర్ కౌర్ లూంబా
శిరోమణి అకాలీ దళ్
30197
21.92
51554
ఐఎన్‌సీ