Jump to content

అమ్మోనియం సల్ఫమేట్

వికీపీడియా నుండి
(H6N2O3S నుండి దారిమార్పు చెందింది)
అమ్మోనియం సల్ఫమేట్[1]
పేర్లు
IUPAC నామము
అమ్మోనియం సల్ఫమేట్
ఇతర పేర్లు
Ammonium sulphamate
Ammate herbicide[2]
Ammonium amidosulfonate[2]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7773-06-0]
పబ్ కెమ్ 24482
కెగ్ C18773
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య WO6125000
SMILES [O-]S(=O)(=O)N.[NH4+]
  • InChI=1/H3NO3S.H3N/c1-5(2,3)4;/h(H3,1,2,3,4);1H3

ధర్మములు
H6N2O3S
మోలార్ ద్రవ్యరాశి 114.125 g/mol
స్వరూపం White solid
hygroscopic
సాంద్రత 1.8 g/cm3
ద్రవీభవన స్థానం 131 °C (268 °F; 404 K)
బాష్పీభవన స్థానం 160 °C (320 °F; 433 K) (decomposes)
very soluble
ద్రావణీయత soluble in glycerol, glycol, formamide
insoluble in methanol, ether, n-octanol
ఆమ్లత్వం (pKa) 6
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Irritant
భద్రత సమాచార పత్రము ICSC 1555
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
2000 mg/kg (oral, rat)
3100 mg/kg (oral, mouse)
3900 mg/kg (oral, rat)
5760 mg/kg (oral, mouse)[3]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 15 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[2]
REL (Recommended)
TWA 10 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[2]
IDLH (Immediate danger)
1500 mg/m3[2]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం సల్ఫమేట్ (Ammonium sulfamate) ఒకరసాయన సమ్మేళన పదార్థం.దీనిని బ్రిటిష్ ఆంగ్లంలో Ammonium sulphamate అను అక్షర క్రమంలో వ్రాయుదురు.ఈ సమ్మేళనాన్ని అమ్మోనియం అమిడోసల్ఫోనేట్ ( Ammonium amidosulfonate) అనియు, అమ్మేట్ హైర్బిసైడ్ ( Ammate herbicide) అని కూడా అంటారు.ఇది అమ్మోనియం యొక్క సల్ఫర్ లవణం

భౌతిక ధర్మాలు

[మార్చు]

అమ్మోనియం సల్ఫమేట్ తెల్లని స్పటిక ఘనపదార్థం.ఇది నీటిలో త్వరగా కరుగుతుంది. ఆర్ద్రతాకర్షక (చెమ్మను/తేమను పీల్చుకొను) లక్షణం కలిగియున్నది.ఈ సంయోగ పదార్థం యొక్కఅణుభారం 114.125 గ్రాములు/మోల్. అమ్మోనియం సల్ఫమేట్ యొక్క సాంద్రత 1.8 గ్రాములు/సెం.మీ . ఈ సంయోగ పదార్థం ద్రవీభవన స్థానం131 °C (268 °F; 404 K,, బాష్పిభవన స్థానం 160 °C (320 °F; 433 K), ఈఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం సల్ఫమేట్ వియోగం చెందును. గ్లైకోల్ ఫార్మమైడ్, గ్లిజరాల్ లో కరుగును. మిథనాల్. ఈథర్ n అక్టనాల్ లో కరుగదు.

ఉత్పత్తి విధానం

[మార్చు]

అమ్మోనియ, సల్ఫమిక్ ఆమ్లాల సంయోగం చర్య వలన అమ్మోనియం సల్ఫమేట్ ఉత్పత్తి అగును.

ఉపయోగాలు

[మార్చు]

అమ్మోనియం సల్ఫమేట్ ను గుల్మనాశని (herbicide) వినియోగిస్తారు. అమ్మోనియం సల్ఫమేట్‌ను చేవగల కలుపుమొక్కలు, మోడు, వుండ్రకంప, కోరిందకంప, గచ్చతీగే మొదలైన ముండ్లచెట్లను నాశనం చేయుటకు, వాటి పెరుగుదలను అరికట్టుటకు . గుల్మనాశని (herbicide) గా ఉపయోగిస్తారు.

పచ్సిరొట్టఎరువు త్వరగా వర్థకం అగుటకు అమ్మోనియం సల్ఫమేట్ ని ఉపయోగిస్తారు.

జ్వాల విలంబినిగా, జ్వాలనిరోధకం (flame retardant) గా వాడెదరు.

ఎలక్ట్రో ప్లేటింగ్ లో ప్లాస్టి సైజరుగా ఉపయోగిస్తారు

ప్రయోగ శాలలో పరీక్షక పదార్థంగా రసాయనంగా ఉపయోగిస్తారు

మూలాలు

[మార్చు]
  1. https://www.sigmaaldrich.com/US/en/product/sial/09958 Chemical properties from Sigma-Adrich
  2. 2.0 2.1 2.2 2.3 2.4 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0030". National Institute for Occupational Safety and Health (NIOSH).
  3. "Ammonium sulfamate". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).