H (అక్షరం)
స్వరూపం
H (అక్షరం) |
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
H లేదా h (ఉచ్ఛారణ: హెచ్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 8 వ అక్షరం. ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 8 వ అక్షరం. H ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో హెచ్స్ (H's) అని, తెలుగులో "హెచ్" లు అని పలుకుతారు. ఇది G అక్షరం తరువాత, I అక్షరానికి ముందూ వస్తుంది (G H I).[1][2]
H యొక్క ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]H - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
h - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
H యొక్క అర్థం
[మార్చు]- రసాయన శాస్త్రంలో H అనేది హైడ్రోజన్ మూలకానికి సంకేతం.
- సంగీతంలో H అనేది జర్మన్ వ్యవస్థలో ఒక మ్యూజికల్ నోట్.
కంప్యూటింగ్ సంకేతాలు
[మార్చు]Character | H | h | ||
---|---|---|---|---|
Unicode name | LATIN CAPITAL LETTER H | LATIN SMALL LETTER H | ||
Encodings | decimal | hex | decimal | hex |
Unicode | 72 | U+0048 | 104 | U+0068 |
UTF-8 | 72 | 48 | 104 | 68 |
Numeric character reference | H | H | h | h |
EBCDIC కుటుంబం | 200 | C8 | 136 | 88 |
ASCII 1 | 72 | 48 | 104 | 68 |
1 and all encodings based on ASCII, including the DOS, Windows, ISO-8859 and Macintosh families of encodings.
మూలాలు
[మార్చు]- ↑ "H" Oxford English Dictionary, 2nd edition (1989); Merriam-Webster's Third New International Dictionary of the English Language, Unabridged (1993); "aitch" or "haitch", op. cit.
- ↑ "the definition of h". Dictionary.com. Retrieved 28 September 2017.