నిధి అగర్వాల్

వికీపీడియా నుండి
(Nidhhi Agerwal నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నిధి అగర్వాల్
నిధి అగర్వాల్
జననం (1994-08-17) 1994 ఆగస్టు 17 (వయసు 30)
జాతీయతభారతీయురాలు
విద్యక్రైస్ట్ విశ్వవిద్యాలయం
వృత్తినటి, మోడల్, నృత్యకారిణి
తల్లిదండ్రులు
  • రాజేష్ అగర్వాల్ (తండ్రి)
  • ఇందు అగర్వాల్ అమన్ (తల్లి)

నిధి అగర్వాల్‌ భారతీయ చలనచిత్ర నటి. హిందీ, తెలుగు చిత్రాలలో నటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

1993, ఆగస్టు 17న హైదరాబాద్‌లోని హిందీ మాట్లాడే మార్వారీ కుటుంబంలో జన్మించి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ కు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది.[1] విద్యశిల్ప్ అకాడమీ, విద్యానికేతన్ పాఠశాలలో చదివిన నిధి, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.[2][3] నృత్యరూపకాలు, కథక్, బెల్లీ డ్యాన్స్‌లలో శిక్షణ పొందింది.[4]

సినిమారంగం

[మార్చు]

2014 యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్స్ వరకి వచ్చింది.[5] 2017లో టైగర్ ష్రాఫ్‌ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధి అగర్వాల్ తొలిచిత్రం.[6][7] 2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.[8]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2017 మున్నా మైఖేల్ దీపికా శర్మ "డాలీ" హిందీ హిందీలో తొలి చిత్రం [9]
2018 సవ్యసాచి చిత్ర తెలుగు తెలుగులో తొలిచిత్రం [10]
2019 మిస్టర్ మజ్ను నికిత "నిక్కి" [11]
ఇస్మార్ట్ శంకర్ డా. సారా [12]
2021 ఈశ్వరన్ పూంగోడి తమిళం [13]
భూమి శక్తి [14]
2022 హీరో సుభద్ర "సుబ్బు" తెలుగు [15]
కలగ తలైవన్ మైథిలీ ప్రసాద్ తమిళం [16]
2024 హరి హర వీర మల్లు: పార్ట్ 1 – కత్తి vs ఆత్మ పంచమి తెలుగు [17]
2025 ది రాజా సాబ్ TBA [18][19]

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక గాయకులు మూ
2019 ఉంగ్లిచ్ రింగ్ దాల్ దే జ్యోతికా టాంగ్రీ [20]
AAHO! మిత్రన్ ది అవును హై బాద్షా [21]
2021 సాథ్ క్యా నిభోగే అల్తాఫ్ రాజా [22]

అవార్డులు నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు సినిమా వర్గం ఫలితం మూ
2017 జీ సినీ అవార్డులు మున్నా మైఖేల్ ఉత్తమ మహిళా అరంగేట్రం గెలిచింది [23]
2019 SIIMA అవార్డులు సవ్యసాచి ఉత్తమ మహిళా అరంగేట్రం - తెలుగు నామినేట్ చేయబడింది [24]

టీవిరంగం

[మార్చు]
  • ది కపిల్ శర్మ టాక్ షో
  • కొంచెం టచ్ లో ఉంటే చెప్తా (సీజన్ 4)[25]

ప్రసంశలు

[మార్చు]
  1. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ & టెలివిజన్ వారు జీవిత సభ్యత్వం
  2. యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్[5]
  3. జీ సినీ అవార్డులు - ఉత్తమ మహిళా అరంగేట్రం - మున్నా మైఖేల్

మూలాలు

[మార్చు]
  1. Elina Priyadarshini Naya (16 November 2017), "Nidhhi Agerwal: I am a Tollywood buff who grew up watching Telugu films dubbed in Hindi", Times of India. Retrieved 4 August 2019.
  2. "Nidhhi Agerwal". Indiatimes. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 4 August 2019.
  3. "Tiger Shroff to romance Nidhhi Agerwal in Munna Michael". Times Internet. 21 August 2016. Retrieved 4 August 2019.
  4. "I always wanted to be an actor - Nidhhi Agerwal". Times Internet. 22 October 2016. Retrieved 4 August 2019.
  5. 5.0 5.1 "Nidhhi Agerwal: Steamy pictures of the budding star". The Times of India. 8 November 2017. Retrieved 4 August 2019.
  6. "Confirmed! Tiger Shroff to romance Nidhhi Agerwal in are Munna Michael". Deccan Chronicle. 15 August 2016. Retrieved 4 August 2019.
  7. "Munna Michael starring Tiger Shroff, Nawazuddin Siddiqui to release on 21 July". Firstpost. 21 April 2017. Retrieved 4 August 2019.
  8. "Nidhi Agarwal 'హరిహర వీరమల్లు' గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన నిధి". EENADU. Retrieved 2022-01-13.
  9. "Nidhhi Agerwal passed four rounds of audition to bag 'Munna Michael'". The Times of India. 15 July 2017. Archived from the original on 22 July 2017. Retrieved 17 November 2019.
  10. "Nidhhi Agerwal's role in 'Savyasachi' is far from glamorous". The Times of India. 24 November 2017. Archived from the original on 13 December 2017. Retrieved 17 November 2019.
  11. R, Manoj Kumar (26 January 2019). "Mr Majnu movie review: This Akhil Akkineni film is watchable". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 16 February 2021.
  12. "Nidhhi Agerwal to play a scientist in Puri Jagannadh's next". The Times of India. 5 March 2018. Retrieved 17 November 2019.
  13. "STR's next with Susienthiran titled Eeswaran; first look out". The Times of India (in ఇంగ్లీష్). 26 October 2020. Retrieved 26 October 2020.
  14. "Jayam Ravi's 'Bhoomi' to premiere for Pongal 2021". The News Minute (in ఇంగ్లీష్). 13 November 2020. Archived from the original on 9 January 2021. Retrieved 14 November 2020.
  15. "Nidhhi Agerwal's birthday poster from her next film with Ashok Galla released". The Times of India (in ఇంగ్లీష్). 17 August 2020. Retrieved 27 February 2021.
  16. "Udhayanidhi Stalin begins shooting for his film with Magizh Thirumeni". The Times of India (in ఇంగ్లీష్). 7 December 2020. Retrieved 27 February 2021.
  17. "'Hari Hara Veera Mallu': Pawan Kalyan looks flamboyant as a heroic outlaw". The Times of India. 11 March 2021. Retrieved 11 March 2021.
  18. Chatterjee, Sanghamitra (15 January 2024). "Prabhas to headline horror film The Raja Saab, unveils first-look poster on Pongal". The Telegraph. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
  19. Chitrajyothy (17 October 2024). "ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాల్లో." Retrieved 17 October 2024.
  20. "Unglich Ring Daal De starring Nidhhi Agerwal, sung by Jyotica Tangri is out now". 29 January 2019. Retrieved 2 May 2022 – via YouTube.
  21. "Aaho channel's theme song 'AAHO! Mittran Di Yes Hai', featuring Badshah and Nidhhi Agerwal released". Chandigarh City News. 20 October 2019. Retrieved 2 May 2022.
  22. Yadav, Prerna (9 August 2021). "Saath Kya Nibhaoge song: Sonu Sood, Niddhi Agerwal's chemistry stuns audience | WATCH | Music News – India TV". India TV News (in ఇంగ్లీష్). Retrieved 2 May 2022.
  23. "Zee Cine Awards 2018: Sridevi, Varun Dhawan win top acting honours; Golmaal Again gets best film". Firstpost. 20 December 2017. Retrieved 4 January 2020.
  24. "SIIMA 2019 nominations list out: Who among Kiara Advani, Srinidhi Shetty and Nidhhi Agerwal will claim best debut award?". DNA India. 30 July 2019. Archived from the original on 17 November 2019. Retrieved 17 November 2019.
  25. "Ram Pothineni, Nidhhi Agerwal and Nabha Natesh to feature in KTUC season 4's first episode". Times of India. 10 July 2019. Retrieved 4 August 2019.

ఇతర లంకెలు

[మార్చు]