చర్చ:క్షీణోపాంత ప్రయోజన సూత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇటువంటి మొలకలని ఉంచి ఏమి ప్రయోజనం? క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతము అంటే ఏమిటో తెలిస్తే కదా విస్తరించడానికి అవకాశం? ఇటువంటి పేజీలని రఁష్టించినప్పుడే కాసింత రాసి వదిలిపెడితే అసలు విషయం ఏమిటో తెలుస్తోంది. ఇటువంటి పేజీలని తొలగించడమే మంచిది.Vemurione (చర్చ) 21:28, 4 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్స్న్ అనే ఆర్థిక శాస్త్ర సిద్ధాంతానికి ఇది తెలుగు అనువాదం. ఈ అనువాదం వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా ఈ ఈనాడు లింకు, ఈ సాక్షి లింకు చూడవచ్చు. ప్రస్తుతం నేను ఈ పేజీకి అవసరమైన ప్రవేశికను కొంత చేర్చాను. ఇది అర్థవంతంగా లేకపోతే, అర్థవంతంగా ఉండేలా తగు సవరణలు చెయ్యగలరు. ఎన్వికీ లింకు కూడా ఇచ్చాను__చదువరి (చర్చరచనలు) 06:42, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విస్తరించినందున తొలగింపుమూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 04:34, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]