చర్చ:భారత మహిళా క్రికెట్ జట్టు
Appearance
(చర్చ:భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
భారత మహిళా క్రికెట్ జట్టు పేజీని 2023 క్రికెట్ ప్రాజెక్టులో భాగంగా సృష్టించారు. దీన్ని, అవసరం మేరకు విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినట్లుగా లేదు
[మార్చు]ఈ వ్యాసం ఆంగ్ల శీర్షిక en:India women's national cricket team అని ఉంది.దాని ప్రకారం దీనిని భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు అని తరలింపు చేస్తే వికీ డేటాకు , ఆంగ్ల శీర్షికకు తగినట్లు అర్థవంతముగా ఉంటుందని నా అభిప్రాయం.దీని మీద సుశీల గారు, చదువరి గారూ స్పందించగోరుచున్నాను యర్రా రామారావు (చర్చ) 07:12, 23 ఆగస్టు 2023 (UTC)
- @యర్రా రామారావు, @Vjsuseela గార్లకు, భారత "భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు" అని కాకుండా "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే పేరుకు దీన్ని తరలించాలి. ఎందుకంటే -
- "భారతదేశం మహిళా క్రికెట్ జట్టు" అనేది వ్యాకరణయుక్తంగా లేదు
- మిగతా జాతీయ జట్ల పేర్లతో సారూప్యంగా ఉంటుంది.
- ఆయా దేశాల జెండాలను, దేశం పేరునూ మాత్రమే చూపించేటపుడు "జాతీయ" అనే మాట లేకపోతేనే సంబంధిత క్రికెట్ జట్టుకు లింకు ఆటోమాటిగ్గా ఏర్పడుతుంది. లేదంటే ఆ లింకు ఏర్పడదు.
- ఇదే కారణం వలన ఈ పేజీకి "ఇండియా మహిళా క్రికెట్ జట్టు", "India మహిళా క్రికెట్ జట్టు" అనే దారిమార్పు పేజీలను కూడా సృష్టించాలి.
- పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 07:51, 23 ఆగస్టు 2023 (UTC)
- నిజమేనండి.ప్రధానంగా "భారత మహిళా క్రికెట్ జట్టు" అంటే సరిపోతుంది అని నాఅభిప్రాయం. తెలుగుతో చూసేవాళ్ళకి ఇండియాతో చూడరేమో. దారిమార్పు పేజీలంటే alternative titles (approach) గా పరిగణించాలా? అయితే "ఇండియా మహిళా క్రికెట్ జట్టు" కూడా ఉంచవచ్చు. VJS (చర్చ) 13:34, 23 ఆగస్టు 2023 (UTC)
- @Vjsuseela గారూ, అవి కేవలం దారిమార్పు పేజీలేనండి. అసలు పేజీ పేరు "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే ఉంటుంది. జెండా మూసల్లో ఉండే పేర్లకు అనుగుణంగా ఆ దారిమార్పులు, అంతే (దారిమార్పులంటే ప్రత్యామ్నాయ శీర్షికలే). లేదంటే జెండా లింకులు ఎర్రలింకులైపోయే అవకాశం ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 13:45, 23 ఆగస్టు 2023 (UTC)
- చదువరి గారూ మీ అబిప్రాయం నేనూ ఏకీభవిస్తున్నాను.దానికి తగినట్లుగా చర్యలు గైకొనవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:05, 23 ఆగస్టు 2023 (UTC)
- చేసాను __ చదువరి (చర్చ • రచనలు) 14:11, 23 ఆగస్టు 2023 (UTC)
- ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:13, 23 ఆగస్టు 2023 (UTC)
- చేసాను __ చదువరి (చర్చ • రచనలు) 14:11, 23 ఆగస్టు 2023 (UTC)
- చదువరి గారూ మీ అబిప్రాయం నేనూ ఏకీభవిస్తున్నాను.దానికి తగినట్లుగా చర్యలు గైకొనవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:05, 23 ఆగస్టు 2023 (UTC)
- @Vjsuseela గారూ, అవి కేవలం దారిమార్పు పేజీలేనండి. అసలు పేజీ పేరు "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే ఉంటుంది. జెండా మూసల్లో ఉండే పేర్లకు అనుగుణంగా ఆ దారిమార్పులు, అంతే (దారిమార్పులంటే ప్రత్యామ్నాయ శీర్షికలే). లేదంటే జెండా లింకులు ఎర్రలింకులైపోయే అవకాశం ఉంది. __ చదువరి (చర్చ • రచనలు) 13:45, 23 ఆగస్టు 2023 (UTC)
- చదువరి గారు,యర్రా రామారావు గారు - సవరణలకు ధన్యవాదాలు --VJS (చర్చ) 14:22, 23 ఆగస్టు 2023 (UTC)