అతిధి (2023 వెబ్ సిరీస్)
అతిధి | |
---|---|
దర్శకత్వం | భరత్ వైజి |
రచన | భరత్ వైజి |
నిర్మాత | ప్రవీణ్ సత్తారు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మనోజ్ కాటసాని |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | కపిల్ కుమార్ |
నిర్మాణ సంస్థ | రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 19 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అతిధి 2023లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పణలో రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు భరత్ వైజి దర్శకత్వం వహించాడు. వేణు తొట్టెంపూడి, అవంతిక, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను సెప్టెంబరు 9న విడుదల చేసి[1], సెప్టెంబరు 19న ఈ వెబ్ సిరీస్ ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- వేణు తొట్టెంపూడి[3][4]
- అవంతిక[5]
- అదితి గౌతమ్
- వెంకటేష్ కాకుమాను
- రవి వర్మ
- భద్రం
- గాయత్రి చాగంటి
- పూజ
- చాణక్య తేజ
- రఘు కారుమంచి
కథ
[మార్చు]రవి (వేణు) రైటర్‌గా పని చేస్తుంటాడు. అతనికి దయ్యాలంటే పెద్దగా నమ్మకం, భయము ఉండవు. ఒకరోజు రవి ఉంటునన ఇంట్లోకి సంధ్య (అదితి గౌతమ్) వస్తుంది. తను దెయ్యం అని స్నేహితుడు చెప్పినా వినడు రవి. అందుకు తగ్గట్లే అమ్మాయి వచ్చిన తర్వాత ఇంట్లో ఎన్నో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ అమ్మాయి కూడా వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? మనిషా లేదా దయ్యామా? అసలు రవి ఇంట్లోకి ఎందు కొచ్చింది అనేదే మిగతా సినిమా కథ.[6]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హాట్‌స్టార్ స్పెషల్స్, రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: ప్రవీణ్ సత్తారు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ వైజి
- సంగీతం: కపిల్ కుమార్
- సినిమాటోగ్రఫీ: మనోజ్ కాటసాని
- ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
- ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాజేష్ దాసరి
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 September 2023). "నటుడు వేణు తొలి వెబ్‌సిరీస్.. దెయ్యంతో భయపెట్టేందుకు రెడీ". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ Hindustantimes Telugu (30 August 2023). "అతిథి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్వయంవరం హీరో వేణు". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ 10TV Telugu (22 August 2023). "ఓటీటీ బాట పట్టిన ఒకప్పటి హీరో.. 'అతిథి' గా వస్తున్నాడు" (in Telugu). Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (17 September 2023). "విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నా". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ 10TV Telugu (12 September 2023). "హీరోయిన్ అవంతిక మిశ్రా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. మాయ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా." (in Telugu). Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ ABP (19 September 2023). "'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.