ఇరగవరం మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°41′31″N 81°42′25″E / 16.692°N 81.707°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండల కేంద్రం | ఇరగవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 81.19 కి.మీ2 (31.35 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 65,831 |
• జనసాంద్రత | 810/కి.మీ2 (2,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
ఇరగవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం..[3]OSM గతిశీల పటం
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లేక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 66,292 మంది ఉండగా,వారిలో పురుషులు 33,459 మంది కాగా,స్త్రీలు 32,833 అక్షరాస్యత మొత్తం 76.55%. పురుషులు అక్షరాస్యత 81.61%, స్త్రీలు అక్షరాస్యత 71.41% ఉంది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అయినపర్రు
- ఐతంపూడి
- ఏలేటిపాడు
- గరువుగుంటఖండ్రిక
- గోటేరు
- ఇరగవరం
- కాకిలేరు
- కాకుల ఇల్లిందలపర్రు
- కన్నయ్యకుముదవల్లి
- కంతేరు
- కతవపాడు
- కావలిపురం
- కొత్తపాడు
- ఒగిడి
- పేకేరు
- పొదలడ
- రాపాక
- రాపాక ఖండ్రిక
- రేలంగి
- సూరంపూడి
- తూర్పు విప్పర్రు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- యర్రాయి చెరువు
- అర్జునుడుపాలెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-28.