ఎం. సెల్వరసు
Jump to navigation
Jump to search
M. Selvarasu | |
---|---|
పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ) | |
In office 2019 మే 23 – 2024 మే | |
అంతకు ముందు వారు | కె. గోపాల్ |
In office 1996–1998 | |
అంతకు ముందు వారు | ఎ.కె.ఎస్.విజయన్ |
తరువాత వారు | పద్మ |
In office 1989–1991 | |
అంతకు ముందు వారు | పద్మ |
తరువాత వారు | ఎం. మహాలింగం |
నియోజకవర్గం | నాగపట్నం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కప్పలుడైయాన్, తంజావూరు జిల్లా, మద్రాసు రాష్ట్రం | 1957 మార్చి 16
మరణం | 2024 మే 13 చెన్నై, తమిళనాడు | (వయసు 67)
రాజకీయ పార్టీ | సి.పి.ఐ |
జీవిత భాగస్వామి | శ్రీమతి కమలావతనం |
సంతానం | 1 |
తండ్రి | కె. మునియన్ |
చదువు | తిరు.వి.క ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, తిరువారూర్, తమిళనాడు |
వృత్తి | వ్యవసాయ వేత్త, రాజకీయాలు, సామాజిక సేవ |
ఎం. సెల్వరసు (1957, మార్చి 16 - 2024, మే 13) తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.
జననం
[మార్చు]ఎం. సెల్వరసు 1957 మార్చి 16న మద్రాసు రాష్ట్రం, తంజావూరు జిల్లాలోని కప్పలుడైయాన్ లో జన్మించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సెల్వరసు భారతదేశ 17వ లోక్‌సభ సభ్యుడు. తమిళనాడులోని నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు. 1989, 1996, 1998 ఎన్నికలలో నాగపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2][3]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్ల శాతం | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓట్ల శాతం |
---|---|---|---|---|---|---|---|
1989 భారత సాధారణ ఎన్నికలు | నాగపట్టణం | సిపిఐ | గెలుపు | 48.78 | వీరమురసు ఎన్.ఎస్ | కాంగ్రెస్ | 46 |
1991 భారత సాధారణ ఎన్నికలు | ఓటమి | 44 | పద్మ | కాంగ్రెస్ | 48 | ||
1996 భారత సాధారణ ఎన్నికలు | గెలుపు | 54.17 | కన్నివన్నన్ ఎం | కాంగ్రెస్ | 23.77 | ||
1998 భారత సాధారణ ఎన్నికలు | గెలుపు | 59 | కె. గోపాల్ | ఏఐఏడీఎంకే | 38 | ||
1999 భారత సాధారణ ఎన్నికలు | ఓటమి | 45 | ఎకెఎస్ విజయన్ | డిఎంకె | 49 | ||
2009 భారత సాధారణ ఎన్నికలు | ఓటమి | 42 | ఎకెఎస్ విజయన్ | డిఎంకె | 48 | ||
2019 భారత సాధారణ ఎన్నికలు | గెలుపు | 52 | శరవణన్ ఎం | ఏఐఏడీఎంకే | 31 |
మరణం
[మార్చు]సెల్వరసు తన 67వ ఏట 2024 మే 13న చెన్నైలో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Volume I, 1989 Indian general election, 9th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ Volume I, 1996 Indian Lok Sabha election, 11th Lok Sabha
- ↑ Volume I, 1998 Indian general election, 12th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ Tamil Nadu: MP M Selvarasu from Nagapattinam passes away at Chennai