Jump to content

కనుమరుగైన జాతులు

వికీపీడియా నుండి
కనుమరుగైన మౌరిటియస్ యెుక్క డూడూ పక్షి (రోలెంట్ సావరి గీసిన ఊహా చిత్రం.) [1]

జీవశాస్త్రం ప్రకారం కనుమరుగవడం అంటే ఏదైన జీవం లేదా జీవరాసులు యెుక్క ముగింపుగా చెప్పబడుతుంది.కనుమరుగవడం అంటే ఒక జీవి మరణించడం.కనుమరుగవడానికి ముందు ఆ జాతి ప్రత్యుత్పత్తిని కోల్పోవడం వంటి ప్రక్రియలు ఆగిపోవడం జరుగుతుంది.అలా కనుమరుగైన జాతులను తరువాత మిగిలే వాటి అవశేషాలు ద్వారా కనుగోనవచ్చు.

సుమారు 5 బిలియన్లకు పైగా అంటే సూమారు పూర్వం నివసంచింన లేదా నివసిస్తున్న 99%కు పైగా అనేక జాతులు కనుమరుగైయ్యయి.[2] అంటే భూమి మీద నివసించిన అనేక జాతులు కనుమరుగైయ్యయి.[3][4][5] సుమారు 10 నుంచి 14 మిలియన్ల జాతులు కనుమరుగైయ్యయి.[6] సుమారు 1.2 మిలియన్ల కనుమరుగు అయ్యిన జాతులను నమెదు చేసారు.కాని ఇంకా సుమారు 86% కనుమరుగైన జాతులను గుర్తించాల్సి ఉంది.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Diamond, Jared (1999). "Up to the Starting Line". Guns, Germs, and Steel. W. W. Norton. pp. 43–44. ISBN 0-393-31755-2.
  2. Kunin, W.E.; Gaston, Kevin, eds. (31 December 1996). The Biology of Rarity: Causes and consequences of rare—common differences. ISBN 978-0412633805. Retrieved 26 May 2015.
  3. Stearns, Beverly Peterson; Stearns, S. C.; Stearns, Stephen C. (2000). Watching, from the Edge of Extinction. Yale University Press. p. 1921. ISBN 978-0-300-08469-6. Retrieved 2014-12-27.
  4. Novacek, Michael J. (8 November 2014). "Prehistory's Brilliant Future". New York Times. Retrieved 2014-12-25.
  5. "Newman" views on extinction
  6. G. Miller; Scott Spoolman (2012). Environmental Science – Biodiversity Is a Crucial Part of the Earth's Natural Capital. Cengage Learning. p. 62. ISBN 1-133-70787-4. Retrieved 2014-12-27.
  7. Mora, C.; Tittensor, D.P.; Adl, S.; Simpson, A.G.; Worm, B. (23 August 2011). "How many species are there on Earth and in the ocean?". PLOS Biology. 9: e1001127. doi:10.1371/journal.pbio.1001127. PMC 3160336. PMID 21886479. Retrieved 26 May 2015.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)