కావ్య థాపర్
Jump to navigation
Jump to search
కావ్య థాపర్ | |
---|---|
జననం | 20 ఆగస్టు, 1995 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
కావ్య థాపర్, భారతీయ సినిమా నటి, మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2][3]
జీవిత విషయాలు[మార్చు]
థాపర్ 1995, ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పోవైలోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి,[4] ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో చేరింది.
థాపర్ 2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ లఘుచిత్రంలో నటించింది.[4] ఆ తరువాత పతంజలి, మేక్మైట్రిప్, కోహినూర్ వంటి సంస్థ ప్రచార చిత్రాలలో కనిపించింది. ఈ మాయ పేరేమిటో మొదటి తెలుగు చిత్రం. 2019లో మొదటి తమిళ చిత్రం మార్కెట్ రాజా ఎంబిబిఎస్ విడుదలైంది.[5][6][7][8] ప్రస్తుతం విజయ్ ఆంటోనీ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.[9][10]
సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2013 | తత్కాల్ | జీషా | హిందీ | లఘు చిత్రం |
2018 | ఈ మాయ పేరేమిటో | శీతల్ జైన్ | తెలుగు | తొలి తెలుగు చిత్రం |
2019 | మార్కెట్ రాజా ఎంబిబిఎస్ | వాణిశ్రీ | తమిళం | తొలి తమిళ చిత్రం |
2021 | ఏక్ మినీ కథ | అమృత | తెలుగు | [11] |
2024 | ఈగల్ | తెలుగు | నిర్మాణంలో ఉంది.[12] | |
2024 | సైధ్వన్ | తెలుగు |
వెబ్‌సిరీస్[మార్చు]
- ఫర్జీ (2023)
మూలాలు[మార్చు]
- ↑ "Nani gives voice for Ee Maya Peremito". Deccan Chronicle. 1 July 2018. Retrieved 7 March 2021.
- ↑ "'Ee Maya Peremito': A typical love story". Telangana Today. 21 September 2018. Retrieved 11 December 2019.
- ↑ "Ee Maya Peremito". The Times of India. Retrieved 7 March 2021.
- ↑ 4.0 4.1 "The Stunning Kavya Thapar Breaks Through to Become the Lead Actress in Market Raja M.B.B.S". The News Crunch. 14 June 2019. Retrieved 7 March 2021.
- ↑ "Market Raja MBBS to release on November 29!". Sify. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 7 March 2021.
- ↑ "'Market Raja MBBS' movie review: This Arav-starrer neither has a script nor a purpose". The Hindu. 29 November 2019. Retrieved 7 March 2021.
- ↑ "Market Raja MBBS review: Dr Raja does not compute comedy". Deccan Chronicle. 2 December 2019. Retrieved 7 March 2021.
- ↑ "Kavya Thapar opposite Vijay Antony!". Sify. 3 August 2019. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 7 March 2021.
- ↑ "Kavya Thapar's next with Vijay Antony". The Times of India. 3 August 2019. Retrieved 7 March 2021.
- ↑ "Kavya Thapar bags her second film". Deccan Chronicle. 3 August 2019. Retrieved 7 March 2021.
- ↑ Namasthe Telangana (19 June 2021). "ఏక్ 'హనీ'కథ!". Namasthe Telangana. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
- ↑ "Ravi Teja: ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం | eagle title announcement". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కావ్య థాపర్ పేజీ