కాసరనేనివారిపాలెం
Jump to navigation
Jump to search
"కాసరనేనివారిపాలెం " కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కాసరనేనివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°24′59″N 80°42′55″E / 16.416517°N 80.715205°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | సుంకేశుల తులశమ్మ |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
ఈ గ్రామం ముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది
సమీప గ్రామాలు
[మార్చు]విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుడివాడ
రవాణా సౌకర్యాలు
[మార్చు]కంకిపాడు, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 20 కి.మీ
విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, నెప్పల్లి
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సుంకేశుల తులశమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.[1]
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]శివాలయం
[మార్చు]ఈ ఆలయాన్ని 2016 ఆగస్టులో పుష్కరాల సందర్భంగా, గ్రామంలోని కృష్ణా నదీపాయలో ప్రతిష్ఠించారు.[2]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాహాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామములోని అర్హత కలిగిన కుటుంబాలవారందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి, ఈ గ్రామాన్ని పొగరహిత గ్రామంగా తీర్చిదిద్దినారు.[3]