Jump to content

గణపవరం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°42′00″N 81°27′47″E / 16.7°N 81.463°E / 16.7; 81.463
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°42′00″N 81°27′47″E / 16.7°N 81.463°E / 16.7; 81.463
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంగణపవరం
విస్తీర్ణం
 • మొత్తం100 కి.మీ2 (40 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం64,963
 • జనసాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి998


గణపవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఊరు. ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏలూరు జిల్లాకు మార్చారు. 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది. [3] ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. గణపవరాన్ని రైసుమిల్లుల పట్టణంగా వ్యవహరించేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.

OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అగ్రహారగోపవరం
  2. అర్ధవరం
  3. చెరుకుగనుమ అగ్రహారం
  4. చినరామచంద్రాపురం
  5. దాసులకుముదవల్లి
  6. గణపవరం
  7. జగన్నాధపురం
  8. జల్లికాకినాడ
  9. కాశిపాడు
  10. కేశవరం
  11. కొమర్రు
  12. కొమ్మర
  13. కొత్తపల్లె
  14. మొయ్యేరు
  15. ముగ్గుల
  16. ముప్పర్తిపాడు
  17. పిప్పర
  18. సరిపల్లె
  19. సీతలంకొండేపాడు
  20. వాకపల్లె
  21. వల్లూరు
  22. వరదరాజపురం
  23. వీరేశ్వరపురం
  24. వెలగపల్లె
  25. వెంకట్రాజపురం

మండలంలో సమస్యలు

[మార్చు]

శిథిలమవుతున్న లాకులను పునరుద్దరించడం. మిల్లుల మూతతో వలసలు పోతున్న కార్మికులకు జీవనాధారం చూపడం. ఎప్పుడూ గోతులతో ఉండే రహదారులను పటిష్ఠంగా మార్చడం..గణపవరంలో బొబ్బిలి వంతెనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పడిపోయింది, పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ముంది.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. AP GO Number 158, Part-I, Extraordinary dated 16-Feb-2023 for GO MS No:54, Revenue (Lands IV), dated 16-02-2023

వెలుపలి లంకెలు

[మార్చు]