Coordinates: 16°34′09″N 78°02′23″E / 16.569074°N 78.03978°E / 16.569074; 78.03978

ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘన్‌పూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°34′09″N 78°02′23″E / 16.569074°N 78.03978°E / 16.569074; 78.03978
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం ఘన్‌పూర్ (వనపర్తి జిల్లా)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,771
 - పురుషులు 24,991
 - స్త్రీలు 23,780
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.07%
 - పురుషులు 52.28%
 - స్త్రీలు 27.56%
పిన్‌కోడ్ 509380

ఘన్‌పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] ఘన్‌పూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 48,771 - పురుషులు 24,991 - స్త్రీలు 23,780.అక్షరాస్యుల సంఖ్య 21923.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 153 చ.కి.మీ. కాగా, జనాభా 42,505. జనాభాలో పురుషులు 21,840 కాగా, స్త్రీల సంఖ్య 20,665. మండలంలో 8,503 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఘన్‌పూర్
  2. అల్మైపల్లి
  3. మల్కిమియాపల్లి
  4. వెంకటంపల్లి
  5. అగరం
  6. పర్వతాపూర్
  7. షాపూర్
  8. కమాలుద్దీన్‌పూర్
  9. తిరుమలైపల్లి
  10. అప్పారెడ్డిపల్లి
  11. అంతయపల్లి
  12. మనాజీపేట్
  13. సోలీపూర్
  14. సల్కలాపూర్
  15. ఉప్పరపల్లి
  16. మామిడిమడ
  17. మల్కాపూర్
  18. సురాయిపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]