చట్టానికి వేయికళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చట్టానికి వేయికళ్లు
చట్టానికి వేయికళ్లు సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ నిర్మల
రచనపరుచూరి సోదరులు (మాటలు)
నిర్మాతకానూరి రంజిత్ కుమార్
తారాగణంకృష్ణ
జయసుధ
మాధవి
రావు గోపాలరావు
కూర్పుఆదుర్తి హరనాథ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
రంజత్ ఆర్ట్స్
విడుదల తేదీ
31 మార్చి 1983
దేశంభారతదేశం
భాషతెలుగు

చట్టానికి వేయికళ్లు 1983, మార్చి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ ఘట్టమనేని, జయసుధ, మాధవి, రావు గోపాలరావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కృష్ణ ద్విపాత్రాభినయం (ప్రతాప్, ఆనంద్) చేసాడు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

  1. కౌగిలి ఇస్తే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  2. ఎన్నో పొద్దుల - ఎస్.పి.బాలు, పి.సుశీల
  3. కొత్త ఆశల - ఎస్.పి.బాలు
  4. నా జిలుగుపైట - పి. సుశీల
  5. బుచ్చి బల్ర - ఎస్.పి.బాలు, పి. సుశీల
  6. ఇదే నా జీవిత - పి. సుశీలా

మూలాలు[మార్చు]

  1. "Chattaniki Veyi Kallu 1983".
  2. "Chattaniki Veyi Kallu info".
  3. "Chattaniki Veyi Kallu songs".

ఇతర లంకెలు[మార్చు]