తెలుగోడు
Jump to navigation
Jump to search
తెలుగోడు | |
---|---|
దర్శకత్వం | సంజీవి ముదిలి |
రచన | సంజీవి ముదిలి |
నిర్మాత | ముదిలి బాబురావు |
తారాగణం | ఆర్. నారాయణమూర్తి ఇందు రామిరెడ్డి సుత్తివేలు |
ఛాయాగ్రహణం | చిరంజీవి |
కూర్పు | మోహన్ రామారావు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | బాబూ మూవీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 13 ఫిబ్రవరి 1998 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
తెలుగోడు, 1998 ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాబూ మూవీ ఆర్ట్స్ బ్యానరులో ముదిలి బాబురావు నిర్మాణ సారధ్యంలో సంజీవి ముదిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి, ఇందు, రామిరెడ్డి, సుత్తివేలు తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]- ఆర్. నారాయణమూర్తి
- ఇందు
- రామిరెడ్డి
- సుత్తివేలు
- నర్రా వెంకటేశ్వరరావు
- కాకరాల
- ముక్కురాజు
- విశ్వేశ్వరరావు
- దువిగుంట రోశయ్య
- కిన్నెర
- స్పందన
- పావలా శ్యామల
- తెలంగాణ శకుంతల
- తిరుపతి వేణు
- బేబి సుదీప
- మాస్టర్ ఉదయ్ రాజ్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3] సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, గూడ అంజయ్య, గుండవరపు సుబ్బారావు పాటలు రాశారు. వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, స్వర్ణలత, కె.ఎస్. చిత్ర, నశీమ పాటలు పాడారు.[4][5]
- పోరు సాగుతుంది (వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర)
- తెలుగమ్మ (వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత)
- కొడుకా (వందేమాతరం శ్రీనివాస్)
- తీయా (మనో)
- ఎక్కువగా (వందేమాతరం శ్రీనివాస్)
- ఓ చిన్నారి (వందేమాతరం శ్రీనివాస్)
- అటో ఎటో (వందేమాతరం శ్రీనివాస్)
- అరే బీరకాయ (వందేమాతరం శ్రీనివాస్, నశీమ)
మూలాలు
[మార్చు]- ↑ "Telugodu (1998)". Indiancine.ma. Retrieved 2021-05-28.
- ↑ "Telugodu 1998 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugodu 1998 Telugu Movie Cast Crew". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugodu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2017-02-28. Retrieved 2021-05-28.
- ↑ "Telugodu Songs". www.gaana.com. Retrieved 2021-05-28.
{{cite web}}
: CS1 maint: url-status (link)