అక్షాంశ రేఖాంశాలు: 16°26′05″N 80°58′07″E / 16.434767°N 80.968594°E / 16.434767; 80.968594

నాగాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగాపురం, కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.

నాగాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
నాగాపురం is located in Andhra Pradesh
నాగాపురం
నాగాపురం
అక్షాంశరేఖాంశాలు: 16°26′05″N 80°58′07″E / 16.434767°N 80.968594°E / 16.434767; 80.968594
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521263
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు

[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 41 కి.మీ

విద్యాసౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పాములపాడు.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కర్రే చిట్టిబాబు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఊడిగ జయరాణి ఉపసర్పంచిగా ఎన్నికైంది.[1]

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మినుము

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి సోమవరప్పాడు ఒక శివారు గ్రామం. ఈ గ్రామాన్ని, జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టరు అయిన శ్రీమతి ఊడిగ హిమబిందు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 2015, జూలై-21వ తేదీనాడు, హిమబిందు సోదరీమణులు, ఈ గ్రామంలో, మరుగుదొడ్ల నిర్మాణదారులకు, సిమెంటు వరలను అందజేసారు. [2]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు అమరావతి; 2015,జులై-22; 23వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగాపురం&oldid=3539209" నుండి వెలికితీశారు